Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

#SaahoreBaahubali వీడియో సాంగ్ రికార్డు : తొలి సౌత్ ఇండియన్ మూవీ పాటగా (వీడియో)

దర్శకదిగ్గజం ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్‌, నాజర్ కలిసి నటించిన చిత్రం "బాహుబలి". ఈ చిత్రం రెండు పార్టులుగా వచ్చింది.

#SaahoreBaahubali వీడియో సాంగ్ రికార్డు : తొలి సౌత్ ఇండియన్ మూవీ పాటగా (వీడియో)
, గురువారం, 1 మార్చి 2018 (13:08 IST)
దర్శకదిగ్గజం ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్‌, నాజర్ కలిసి నటించిన చిత్రం "బాహుబలి". ఈ చిత్రం రెండు పార్టులుగా వచ్చింది. ముఖ్యంగా, రెండో భాగంలో మొదటిగా వచ్చే
 
"భళి భళి భళిరా బళి సాహోరే బాహుబలి
జయహారతి నీకే పట్టాలి పట్టాలి
భువనాలన్నీ జై కొట్టాలి గగనాలే ఛత్రం పట్టాలి"
 
అనే పాట సరికొత్త చరిత్రను సృష్టించింది. ఈ వీడియో సాంగ్ ఏకంగా 100 మిలియన్ వ్యూస్‌ను సొంతంచేసుకుంది. ఈ విషయాన్ని ప్రముఖ ఆడియో కంపెనీ లహరి మ్యూజిక్ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. ఆ పాట వీడియో సాంగ్‌ను మరోమారు తిలకించండి.
 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీముఖితో పెళ్లి కాలేదని ఫ్రూఫ్ చేస్తా... మీరు చేసుకుంటారా?: రవి