Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నానికి ఫ్లయింగ్ కిస్ ఇచ్చిన నిత్యామీనన్ (వీడియో)

నేచురల్ స్టార్ నాని నిర్మాతగా మారిన ''అ'' సినిమాలో నిత్యమీనన్ నటిస్తోంది. ఈ చిత్రం ప్రీ-రిలీజ్ ఫంక్షన్లో నాని మాట్లాడుతుండగా.. నిత్యమీనన్ ఫ్లయింగ్ కిస్‌ ఇచ్చింది. ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్‌గా మారింది.

Advertiesment
నానికి ఫ్లయింగ్ కిస్ ఇచ్చిన నిత్యామీనన్ (వీడియో)
, శనివారం, 3 ఫిబ్రవరి 2018 (17:05 IST)
నేచురల్ స్టార్ నాని నిర్మాతగా మారిన ''అ'' సినిమాలో నిత్యమీనన్ నటిస్తోంది. ఈ చిత్రం ప్రీ-రిలీజ్ ఫంక్షన్లో నాని మాట్లాడుతుండగా.. నిత్యమీనన్ ఫ్లయింగ్ కిస్‌ ఇచ్చింది. ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్‌గా మారింది. ''అలా మొదలైంది'' సినిమాతో తనతో నటించిన నిత్యమీనన్... ''అ''లో కూడా ఆ రోల్ ఆమే చేయగలదని కొనియాడాడు. ఆ సమయంలో నిత్యామీనన్ ఫ్లయింగ్ కిస్ ఇచ్చింది. 
 
ఇకపోతే.. నాని నిర్మాతగా వ్యవహరిస్తున్న ''అ'' ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు బాహుబలి మేకర్ రాజమౌళితో పాటు ఆయన కుటుంబీకులు, స్వీటీ అనుష్క, కాజల్ అగర్వాల్, రెజీనా తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నిత్యామీనన్ మాట్లాడుతూ.. నానిపై ప్రశంసల జల్లు కురిపించారు. 
 
సాధారణంగా ఏ కార్యక్రమంలోనూ ఎక్కువ మాట్లాడటం ఇష్టపడని నిత్యమీనన్ నాని కోసం ఫ్లయింగ్ కిస్ ఇవ్వడం, అతనిని కొనియాడటంపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. కానీ సినీ ఇండస్ట్రీలో స్నేహితుల మధ్య ఇదీ కామనేనని కొందరు నెటిజన్లు ఈ వివాదాన్ని సింపుల్‌గా కొట్టిపారేస్తున్నారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

2019లోనే ''సాహో'' విడుదల.. పెళ్లి గురించి ప్రభాస్‌నే అడగాలి: శ్రద్ధా కపూర్