Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 24 दिसंबर 2024
webdunia
Advertiesment

మన్సూర్ అలీఖాన్‌కు రూ.లక్ష జరిమానా.. చెన్నై హైకోర్టు నిరాకరణ

mansoor alikhan

సెల్వి

, బుధవారం, 31 జనవరి 2024 (15:55 IST)
సినీ నటి త్రిష- నటుడు మన్సూర్ అలీఖాన్ వివాదం తెలిసిందే. ఈ వ్యవహారంలో మన్సూర్ అలీఖాన్‌కు రూ.లక్ష రూపాయల జరిమానా విధించబడదని చెన్నై హైకోర్టు నిరాకరించింది. ఓ కార్యక్రమంలో నటుడు మన్సూర్ అలీఖాన్ నటి త్రిష వివాదాస్పద రీతిలో ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 
 
లియో చిత్రంలో త్రిషతో రేప్ సీన్ వుంటుందని అనుకున్నానని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై నటి త్రిష, ఖుష్భూ, రోజా ఖండించారు. అనంతరం మన్సూర్ అలీఖాన్‌పై రెండు విభాగాలపై కేసు నమోదు చేయబడింది. దీనిపై మన్సూర్ వివరణ ఇచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

"సిటాడెల్" తొలికాపీ.. ఫోటోలు వైరల్.. సమంత కంటికి ఏం పవరబ్బా?