Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇలియానా సెక్స్ పాఠాలు: ఆ విషయంలో సిగ్గు అస్సలు పనికి రాదట!

Advertiesment
Ileana D'cruz
, శనివారం, 18 జులై 2015 (15:47 IST)
టాలీవుడ్‌లో ఉన్నంతవరకు అణిగిమణిగి ఉన్న ఇలియానా.. బాలీవుడ్‌కు వెళ్లే సరికి బోల్డ్‌గా తయారయ్యింది. అంతటితో ఆపకుండా, గ్లామర్‌తో రెచ్చిపోయి.. సెక్స్ పాఠాలు చెప్పేస్థాయికి ఎదిగింది. ఆ మధ్య సెక్స్‌పై ఏవేవో కామెంట్స్ చేసి ట్విట్టర్లో మంచి లైక్స్ కొట్టించుకున్న ఇలియానా.. ప్రస్తుతం సెక్స్ పాఠాలపై లోతుగా వెళ్లిపోయింది. ఏమాత్రం సిగ్గు పడకుండా సెక్స్ వల్ల ఎన్ని లాభాలోనని చెప్పుకొచ్చింది. 
 
ఈ మధ్య ఇలియానానికి సినిమాలేమీ లేవు. తెలుగుకి మళ్లీ తిరిగి రావాలని ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. బాలీవుడ్‌లోనే ఓ హెల్త్ మేగజైన్‌కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో ఇలియానా అన్నీ సెక్స్ కబుర్లే చెప్పింది. పెళ్లికి ముందు సెక్స్ తప్పా కరెక్టా? అని అడుగుతూ  విషయాన్ని తప్పుదారి పట్టిస్తుంటారు కానీ... దాని గురించి సరైన అవగాహన కల్పించడంలో సమాజం విఫలమవుతోందని ఇలియానా తెలిపింది.
 
''సెక్స్ అంటే అందరూ ఒక రకమైన దృష్టితో చూస్తారు. ఆ విషయంలో సిగ్గు అస్సలు పనికి రాదు. సెక్స్ గురించి అవగాహన పెంచుకోవాలని.. సెక్స్‌తోనే మనసు ఆలోచనలు నియంత్రణలో ఉంటాయని.. శరీరం ఫిట్‌గా ఉంటారని సెలవిచ్చింది.

Share this Story:

Follow Webdunia telugu