Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

క‌మ‌ల్ ట్రైల‌ర్ లోనే విశ్వ‌రూపం చూపించేస్తున్నాడుగా..!

క‌మ‌ల్ హాస‌న్ విశ్వ‌రూపం 2 ఎప్పుడో ప్రేక్ష‌కుల ముందుకు రావాల్సింది కానీ... కొన్ని కార‌ణాల వ‌ల‌న ఆగింది. ఇక ఇప్పుడు ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా విశ్వ‌రూపం 2 ట్రైల‌ర్‌ను రిలీజ్ చేసారు. తెలుగులో ఎన్టీఆర్, త‌మిళ్‌లో శృ

Advertiesment
క‌మ‌ల్ ట్రైల‌ర్ లోనే విశ్వ‌రూపం చూపించేస్తున్నాడుగా..!
, మంగళవారం, 12 జూన్ 2018 (21:56 IST)
క‌మ‌ల్ హాస‌న్ విశ్వ‌రూపం 2 ఎప్పుడో ప్రేక్ష‌కుల ముందుకు రావాల్సింది కానీ... కొన్ని కార‌ణాల వ‌ల‌న ఆగింది. ఇక ఇప్పుడు ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా విశ్వ‌రూపం 2 ట్రైల‌ర్‌ను రిలీజ్ చేసారు. తెలుగులో ఎన్టీఆర్, త‌మిళ్‌లో శృతి హాస‌న్, హిందీలో అమీర్ ఖాన్ ట్విట్ట‌ర్ ద్వారా ఈ ట్రైల‌ర్‌ను రిలీజ్ చేసారు. 
 
ఇక ట్రైల‌ర్ విష‌యానికి వ‌స్తే... నాజర్‌ను బడికి పంపాలి. జలాల్‌ను కాలేజ్‌కి పంపాలి’ అన్న డైలాగ్‌తో ట్రైలర్ స్టార్ట్ అయ్యింది. ఏ మతానికో కట్టుబడటం తప్పు కాదు బ్రదర్‌... కానీ, దేశద్రోహం తప్పు అని కమల్ చెప్పిన డైలాగ్‌ ఆకట్టుకుంటోంది. యాక్ష‌న్, రొమాంటిక్, ఎమోష‌న్.. ఇలా అన్ని అంశాల‌తో ఈ సినిమా ఉంటుంద‌ని ట్రైల‌ర్‌ని చూస్తే తెలుస్తోంది. ట్రైల‌ర్‌ని చూస్తుంటే.... ఇందులో క‌మ‌ల్ మ‌రోసారి విశ్వ‌రూపం చూపిస్తార‌నిపిస్తోంది. ఈ సినిమాని ఆగ‌ష్టు 10న వ‌ర‌ల్డ్ వైడ్‌గా రిలీజ్ చేయ‌నున్న‌ట్టు ఎనౌన్స్ చేసారు. మ‌రి... విశ్వ‌రూపం 2 క‌మ‌ల్‌కి ఎలాంటి విజ‌యాన్ని అందిస్తుందో..?

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేల టిక్కెట్టు ప్లాఫ్... నాగ్ ఆఫీసర్ దెబ్బేసింది... మ‌రి బంగార్రాజు ఉన్న‌ట్టా? లేన‌ట్టా?