Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రీరెడ్డి నీకు హెచ్ఐవీ రాలేదా?.. అవి లేకుండా పడక గదికి రానివ్వను..?

వివాదాస్పద నటి శ్రీరెడ్డి ప్రస్తుతం కోలీవుడ్‌ను టార్గెట్ చేసింది. టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్‌కు నిరసనగా అర్ధనగ్న ప్రదర్శన చేయడంతో పాటు దర్శకులు, నటులపై విమర్శలు చేస్తూ వస్తున్న శ్రీరెడ్డి.. తాజాగా క

Advertiesment
శ్రీరెడ్డి నీకు హెచ్ఐవీ రాలేదా?.. అవి లేకుండా పడక గదికి రానివ్వను..?
, మంగళవారం, 17 జులై 2018 (16:05 IST)
వివాదాస్పద నటి శ్రీరెడ్డి ప్రస్తుతం కోలీవుడ్‌ను టార్గెట్ చేసింది. టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్‌కు నిరసనగా అర్ధనగ్న ప్రదర్శన చేయడంతో పాటు దర్శకులు, నటులపై విమర్శలు చేస్తూ వస్తున్న శ్రీరెడ్డి.. తాజాగా కోలీవుడ్ దర్శకులు మురుగదాస్, లారెన్స్, సుందర్ సి, నటుడు శ్రీకాంత్‌లపై విమర్శలు గుప్పించింది. ఛాన్స్ ఇస్తామంటూ వీరంతా హమీ ఇచ్చినవారని శ్రీరెడ్డి చెప్పింది. 
 
అలాగే విశాల్ నుంచి బెదిరింపులు వస్తున్నాయని.. కోలీవుడ్ చీకటి కోణాలను వెలుగులోకి తెచ్చేందుకు సిద్ధంగా వున్నానని శ్రీరెడ్డి చెప్పింది. ఈ నేపథ్యంలో ఫేస్‌బుక్‌లో శ్రీరెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ఎఫ్‌బీలో ఓ నెటిజన్ అడిగిన దిగజారుడు ప్రశ్నకు శ్రీరెడ్డి కూడా ధీటుగా బదులిచ్చింది. నెటిజన్ ఏమడిగాడంటే..? ఇంకా మీకు ఎయిడ్స్ సోకలేదా? ఇంతమందితో పడక పంచుకున్నానని చెప్పుకుంటున్నారు. హీరోయిన్ కావాలని పడక పంచుకోవడాన్ని పార్ట్ టైమ్ జాబ్‌లా చేస్తున్నారేంటి? అంటూ ప్రశ్నించాడు.  
 
ఈ ప్రశ్నకు శ్రీరెడ్డి ఇలా బదులిచ్చింది. "కేర్ తీసుకుంటూ ఈ ప్రశ్నేసిన మీకు థ్యాంక్స్. కండోమ్స్ గురించి మీకు తెలియదనుకుంటా. సెక్స్ పట్ల నాకు అవగాహన వుంది. నా ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. నాలుగు నెలలకు ఒకసారి వైద్య పరీక్షలు చేయించుకుంటున్నా. యోగా చేసే అలవాటుంది. మీ విమర్శలను దేవుడే చూసుకుంటాడు. మృతి చెందాలంటే.. ఎయిడ్స్ అక్కర్లేదు. సాధారణ జ్వరం కూడా మృత్యువుకు కారణం అవుతుందని శ్రీరెడ్డి గుర్తు చేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మమ్ముట్టి అమ్మాయిగా పుట్టివుంటే రేప్ చేసేవాడిని.. ఎవరు? (Trailer)