తాతయ్య అరవింద్‌తో కలిసి '18 పేజెస్' మూవీ ప్రారంభానికి మనవరాలు అర్హ
, గురువారం, 5 మార్చి 2020 (18:36 IST)
అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ ఎంత అల్లరి చేస్తుందో వేరే చెప్పక్కర్లేదు. తాజాగా గురువారం నాడు 18 పేజెస్ చిత్రం ప్రారంభోత్సవానికి మనవరాలిని తీసుకుని అల్లు అరవింద్ విచ్చేశారు.
తర్వాతి కథనం