Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

డైరెక్టర్ తేజ బాగా వాడేసుకుంటారేమో... : శ్రీరెడ్డి

కాస్టింగ్ కౌచ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన నటి శ్రీరెడ్డి. తనతో పాటు అనేక మంది హీరోయిన్లు ఈ బాధితులేనని చెప్పుకొచ్చింది. ముఖ్యంగా సినీ అవకాశాలు దక్కాలంటే పక్కకింద నలగాల్సిందేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Advertiesment
Director Teja Movie Chance To Sri Reddy శ్రీరెడ్డి
, బుధవారం, 28 మార్చి 2018 (14:44 IST)
కాస్టింగ్ కౌచ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన నటి శ్రీరెడ్డి. తనతో పాటు అనేక మంది హీరోయిన్లు ఈ బాధితులేనని చెప్పుకొచ్చింది. ముఖ్యంగా సినీ అవకాశాలు దక్కాలంటే పక్కకింద నలగాల్సిందేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా, ఇండస్ట్రీలోని కొందరు పెద్దలు సినిమా అవకాశాల పేరుతో ఇండస్ట్రీకి వచ్చే నటీమణుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని, వారిని శారీరకంగా లొంగదీసుకుంటున్నారని ఆరోపించారు. 
 
ఇదే అంశంపై ఆమె అనేక చానెళ్లలో ఇదే తరహా అభిప్రాయాలను వ్యక్తం చేయడమేకాకుండా, ఇండస్ట్రీలోని ప్రముఖుల వ్యవహారాలు ఎలాగైనా బయటపెడతానని తెగేసి చెప్పింది. తెలుగువారంటే చిన్నచూపని.. తెలుగు వారికి సినీ ఇండస్ట్రీలో అవకాశాలు ఇవ్వరంటూ విరుచుకుపడింది. 
 
అలాంటి శ్రీరెడ్డికి డబుల్ ధమాకా వరించింది. డైరెక్టర్ తేజ శ్రీరెడ్డికి రెండు సినిమాల్లో అవకాశం ఇచ్చారు. ఈ రెండు సినిమాల్లోనూ శ్రీరెడ్డికి తేజ అవకాశం కల్పిస్తున్నట్టు తేజ తెలిపారు. తేజ ప్రస్తుతం బాలకృష్ణ, వెంకటేష్‌లతో సినిమా తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. బహుశా ఈ రెండు చిత్రాల్లో శ్రీరెడ్డికి డైరెక్టర్ తేజ అవకాశం కల్పిస్తాడేమో వేచి చూడాల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

"రంగస్థలం"కు U/A సర్టిఫికేట్ .. వర్కింగ్ స్టిల్స్ ఫోటో గ్యాలెరీ