టాలీవుడ్‌లో 'బొడ్డు'పై పండ్లు వేస్తారన్న తాప్సీ ఇప్పుడేం చేసిందో తెలుసా(వీడియో)
టాలీవుడ్ సినిమాల్లో హీరోయిన్లు కేవలం గ్లామర్ ప్రదర్శన కోసమే అంటూ చెప్పిన తాప్సీ ఆ తర్వాత గొంత సవరించుకున్నా... ఆమె అన్న మాటలు మాత్రం ఆమెను వెంటాడుతూనే వున్నాయి. తాజాగా ఆమె నటించిన బాలీవుడ్ మూవీ జుద్వా 2 చిత్రంలో విపరీతంగా స్కిన్ షో చేసినట్లు వార్తలు
టాలీవుడ్ సినిమాల్లో హీరోయిన్లు కేవలం గ్లామర్ ప్రదర్శన కోసమే అంటూ చెప్పిన తాప్సీ ఆ తర్వాత గొంత సవరించుకున్నా... ఆమె అన్న మాటలు మాత్రం ఆమెను వెంటాడుతూనే వున్నాయి. తాజాగా ఆమె నటించిన బాలీవుడ్ మూవీ జుద్వా 2 చిత్రంలో విపరీతంగా స్కిన్ షో చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ చిత్రంలో బికినీలో రెచ్చిపోయిందని చెపుతున్నారు. ఆమెకి పోటీకి మరో హీరోయిన్ జాక్వెలిన్ కూడా బికినీతో అందాల ప్రదర్శన చేసింది. ఈ ఇద్దరూ పోటాపోటీగా నటించిన జుద్వా 2 తెలుగు హలో బ్రదర్ చిత్రానికి రీమేక్. తెలుగు హలో బ్రదర్ చిత్రంలో రమ్యకృష్ణ గ్లామర్ విందు చేస్తే సౌందర్య పద్ధతిగా నటించింది. మరి ఇప్పుడు తాప్సీ ఏం చేస్తుందో చూడాలి.