Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

#Agnyaathavaasi మేకింగ్ వీడియో

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు పవన్ కళ్యాణ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "అజ్ఞాతవాసి". ఈ చిత్రం వచ్చే యేడాది జనవరి పదో తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో చిత్రం పబ్లిసిటీని చిత్

Advertiesment
#Agnyaathavaasi మేకింగ్ వీడియో
, బుధవారం, 20 డిశెంబరు 2017 (16:34 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు పవన్ కళ్యాణ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "అజ్ఞాతవాసి". ఈ చిత్రం వచ్చే యేడాది జనవరి పదో తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో చిత్రం పబ్లిసిటీని చిత్ర యూనిట్ ప్రారంభించింది.
 
ఇందులోభాగంగా, మంగళవారం రాత్రి ఆడియో రిలీజ్ వేడుకను నిర్వహించింది. అలాగే, బుధవారం ఈ చిత్రానికి సంబంధించిన మేకింగ్ వీడియోలను రిలీజ్ చేసింది. ఈ వీడియోలను మీరూ తిలకించండి. 
 
ఈ చిత్రంలో అనూ ఇమ్మాన్యుయేల్, కీర్తి సురేష్‌లు హీరోయిన్లుగా నటిస్తుంటగా, అనిరుధ్ సంగీత బాణీలు సమకూర్చుతున్నారు. నిర్మాత రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఖుషీ టిక్కెట్స్ కోసం వెళ్తే చితక్కొట్టారు.. అలాంటిది నాతో భూమిక?: నాని