పూర్తి పేరు- బొక్కల కిషోర్ కుమార్
నిక్ నేమ్- వెన్నెల
వృత్తి- నటుడు
ఎత్తు-173 సెంటిమీటర్లు
సినిమా- వెన్నెల (2005) సినిమాతో ఎంట్రీ
అవార్డులు - నంది అవార్డు బెస్ట్ కమెడియన్, ఇంకోసారి (201)
బెస్ట్ కమెడియన్.. ఐఫా ఉత్సవ్ అవార్డ్ (భలే భలే మగాడివోయ్ 2015)
పుట్టిన రోజు- 19 సెప్టెంబర్, 1980 (శుక్రవారం)
పుట్టిన స్థలం - కామారెడ్డి, తెలంగాణ
పుట్టిన రాశి- కన్యారాశి
స్కూల్- జీవదన్ కాన్వెంట్ హై స్కూల్, తెలంగాణ
కాలేజీ - ఫెర్రీస్ స్టేట్ యూనివర్శిటీ, మిచిగాన్
విద్యార్హత - బీకామ్ అండ్ మాస్టర్స్ ఇన్ ఇన్ఫర్మనమేషన్ సిస్టమ్స్
నాన్ వెజ్ అంటే ఇష్టం
ఇష్టమైన వంటకాలు- పాస్టా, పిజ్జా అండ్ కాఫీ
ఫేవరెట్ నటులు - రజనీకాంత్, బ్రహ్మానందం
ఫేవరెట్ సింగర్- మణి శర్మ
ఫేవరెట్ డైరక్టర్- కొరటాల శివ