Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జూనియర్ మంచు లక్ష్మి ఈ పాపాయి.. ఎలా అనుకరించిందో చూడండి.. (వీడియో)

టాలీవుడ్ సీనియర్ హీరో డాక్టర్ మోహన్ బాబు. ఈయన ముద్దుల కుమార్తె మంచు లక్ష్మి. పలు చిత్రాల్లో నటించింది. ముఖ్యంగా వెండితెరపై కంటే బుల్లితెరపై యాంకరింగ్ చేస్తూ అందర్నీ ఆకట్టుకుంటుంది. అయితే, ఓ చిన్నారి మ

Advertiesment
జూనియర్ మంచు లక్ష్మి ఈ పాపాయి.. ఎలా అనుకరించిందో చూడండి.. (వీడియో)
, మంగళవారం, 17 జనవరి 2017 (11:57 IST)
టాలీవుడ్ సీనియర్ హీరో డాక్టర్ మోహన్ బాబు. ఈయన ముద్దుల కుమార్తె మంచు లక్ష్మి. పలు చిత్రాల్లో నటించింది. ముఖ్యంగా వెండితెరపై కంటే బుల్లితెరపై యాంకరింగ్ చేస్తూ అందర్నీ ఆకట్టుకుంటుంది. అయితే, ఓ చిన్నారి మంచు లక్ష్మిని ఏ విధంగా మాటతీరులో  ఏవిధంగా అనుకరిస్తుందో ఈ వీడియో చూడండి. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్‌తో పాటు.. సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

 
 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'ఐ యామ్ బ్యాక్.. ఆర్ యు రెడీ' అంటున్న బాలీవుడ్ భామ.. ఎవరు?