నలుగురికి చూపించడం కోసమే కదా బట్టలు విప్పేసింది.. ప్రతి ఒక్కరూ చూడండి..
ప్రముఖ బాలీవుడ్ నటి రాధికా ఆప్టే నటించిన 'పార్చ్డ్' చిత్రంలో ఆమె నగ్నంగా నటించిన సన్నివేశాల విజువల్స్ ఇటీవల లీక్ అయిన సంగతి విదితమే. ఈ సన్నివేశాలు లీక్ కావడంపై రాధికా ఆప్టే మాట్లాడుతూ, 'దీనిపై నేనేమీ
ప్రముఖ బాలీవుడ్ నటి రాధికా ఆప్టే నటించిన 'పార్చ్డ్' చిత్రంలో ఆమె నగ్నంగా నటించిన సన్నివేశాల విజువల్స్ ఇటీవల లీక్ అయిన సంగతి విదితమే. ఈ సన్నివేశాలు లీక్ కావడంపై రాధికా ఆప్టే మాట్లాడుతూ, 'దీనిపై నేనేమీ స్పందించలేను. నిజం చెప్పాలంటే, ఏ చిత్రంలోని నగ్న సన్నివేశాలైనా సామాజిక మాధ్యమాల్లో దొరుకుతున్నాయి.
ఇటువంటి సినిమాల్లో నటించాలి. కానీ, వీటిని బహిరంగంగా ప్రదర్శించకూడదని నేనెప్పుడూ అనుకోలేదు. ఆ విధంగా ఆలోచించడంలో అర్థం లేదు' అని అన్నది. కాగా, ఈ చిత్రంలో తనిష్టా చటర్జీ, సుర్వీన్ చావ్లా, అదితి గుప్తా, ఆదిల్ హుస్సేన్ తదితరులు ప్రధాన పాత్రలో నటించారు.
అయితే తన నగ్న దృశ్యాలు లీక్ పట్ల తాజాగా ఈ అమ్మడు మరో విధంగా స్పందించింది. ''నలుగురికి చూపించడం కోసమే తాను బట్టలు విప్పేశానని బహిరంగంగా ఒప్పుకుంది రాధికా ఆప్టే. తాను నటించిన పార్చ్డ్ సినిమాను ప్రతి ఒక్కరు చూడాలని కోరుకుంటున్నాను అని రాధికా ఆప్టే కోరుకుంది.