Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'క్వాంటికో' సీరిస్‌‌లో ప్రియాంక గ్లామర్‌ డోస్‌... లిప్‌లాక్ సీన్స్ లీక్...

బాలీవుడ్‌లో అగ్ర హీరోయిన్లలో ప్రియాంకా చోప్రా ఒకరు. ఈమె 'క్వాంటికో' టీవీ సీరిస్‌ ద్వారా హాలీవుడ్‌లోకి అడుగుపెట్టి.. అక్కడు కూడా బోలెడంత మంది అభిమానులను సంపాదించుకుంది.

Advertiesment
Priyanka Chopra
, మంగళవారం, 4 అక్టోబరు 2016 (08:45 IST)
బాలీవుడ్‌లో అగ్ర హీరోయిన్లలో ప్రియాంకా చోప్రా ఒకరు. ఈమె 'క్వాంటికో' టీవీ సీరిస్‌ ద్వారా హాలీవుడ్‌లోకి అడుగుపెట్టి.. అక్కడు కూడా బోలెడంత మంది అభిమానులను సంపాదించుకుంది. 
 
బాలీవుడ్‌ సినిమాలతో పోల్చితే.. 'క్వాంటికో' సీరిస్‌‌లో ప్రియాంక గ్లామర్‌ డోస్‌ పెంచింది. రెండో సీరిస్‌ వచ్చేసరికి ఇంకాస్త శ్రుతిమించిందనే చెప్పాలి. యూట్యూబ్‌లో వైరల్‌గా మారిన ఓ వీడియో అందుకు నిదర్శనంగా మారింది. 
 
రెండో సీరిస్‌లోని అలెక్స్‌ పారిష్ (ప్రియాంక), ర్యాన్ బూత్ (జేక్‌ మెక్‌ లాఫ్లిన్)కు తన ప్రేమను వ్యక్తపరుస్తున్న సన్నివేశంతోపాటు ఓ శృంగారభరిత సన్నివేశం సోషల్‌ మీడియాలో లీక్‌ అయింది. అందులోని లిప్‌లాక్‌, మరికొన్ని హాట్‌ సన్నివేశాలు కుర్రకారును మరింత హుషారెక్కిస్తున్నాయి. 
 
వీడియోను వీక్షించిన యువత ప్రియాంక చాలా హాట్‌ గురూ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా, ప్రియాంకా చోప్రా 'బేవాచ్' చిత్రంతోనూ బిజీగా మారిపోయింది. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టాప్ 10 క‌ళాఖండాల సృష్టిక‌ర్త.. పూర్ణోద‌య అధినేత ఏడిద నాగేశ్వ‌ర‌రావు