Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అందాలన్నీ చూపిస్తున్నా... నా చిత్రాలకు పిల్లలను తీసుకురావొద్దు : తల్లిదండ్రులకు ప్రియాంకా చోప్రా వినతి

టూ పీస్ బికినీ దుస్తుల్లో చెలరేగిపోతున్న బాలీవుడ్ హీరోయిన్లలో ప్రియాంకా చోప్రా కూడా చేరిపోయింది. ముఖ్యంగా.. ఆమె నటించిన హాలీవుడ్ చిత్రం ట్రిబుల్ ఎక్స్ చిత్రంలో ఆమె హావభావాలు చూసిన వారెవ్వరైనా టెంప్ట్

Advertiesment
అందాలన్నీ చూపిస్తున్నా... నా చిత్రాలకు పిల్లలను తీసుకురావొద్దు : తల్లిదండ్రులకు ప్రియాంకా చోప్రా వినతి
, గురువారం, 18 మే 2017 (07:42 IST)
టూ పీస్ బికినీ దుస్తుల్లో చెలరేగిపోతున్న బాలీవుడ్ హీరోయిన్లలో ప్రియాంకా చోప్రా కూడా చేరిపోయింది. ముఖ్యంగా.. ఆమె నటించిన హాలీవుడ్ చిత్రం ట్రిబుల్ ఎక్స్ చిత్రంలో ఆమె హావభావాలు చూసిన వారెవ్వరైనా టెంప్ట్ అయిపోవాల్సింది. అందుకే తల్లిదండ్రులకు ఆమె ఓ సూచన చేశారు. నా సినిమాకు మీ పిల్లల్ని తీసుకురావద్దని కోరింది. 
 
ప్రియాంక నటించిన ఫస్ట్‌ హాలీవుడ్‌ మూవీ ‘బేవాచ్‌’ జూన్‌ 2న విడుదలవుతోంది. అమెరికన్‌ ‘బేవాచ్‌’ టీవీ సిరీస్‌ను ఫాలో అయినవాళ్లకు అందులో నటించిన భామలు దాదాపు బికినీల్లో దర్శనిమిచ్చారు. ఒక్క లైన్‌లో చెప్పాలంటే, ‘బేవాచ్‌’ అంటే బికినీ బ్యూటీలకు ఫేమస్‌.
 
ఆ సిరీస్‌కు కొన్ని మార్పులు చేసి, ‘బేవాచ్‌’ సినిమా తీశారు. ‘క్వాంటికో’ టీవీ సిరీస్‌లో హాట్‌ హాట్‌గా కనిపించిన ప్రియాంక, ఈ సినిమాలోనూ అదే స్థాయిలో నటించారు. అందుకేనేమో... ‘ఈ సినిమాకు మీ పిల్లల్ని తీసుకు వెళ్లకండి’ అనే స్టేట్మెంట్‌ ఇచ్చినట్టున్నారు. ఇందులో ప్రియాంక విలన్‌గా చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'లవ్‌ మామా.. యు ఆర్ లుకింగ్ సూపర్'.. 'కంగ్రాట్స్‌ కోడలా'... ఇలా అన్నది ఎవరు?