అవకాశాల కోసం అర్ధనగ్న ప్రదర్శనలిస్తున్న నేహా శర్మ
, బుధవారం, 26 జనవరి 2022 (17:07 IST)
బాలీవుడ్‌లో మోడలింగ్ చేసిన నేహా శర్మ సినిమాలకోసం ప్రయత్నాలు చేస్తోంది. 2007లో రామ్‌చరణ్‌తో `చిరుత` సినిమాలో తెరంగేట్రం చేసింది. ఆ సినిమా తర్వాత ఆమె లవ్‌లో పడినట్లు కూడా పుకార్లు షికార్టు చేశాయి. ఆ తర్వాత చాలాకాలంపాటు ఆమెకు సరైన అవకాశాలు రాలేదు. ఆఖరికి తెలుగులోనే వరుణ్ సందేశ్ సరసన కుర్రాడు సినిమాలో కనిపించింది. అది పెద్దగా ఆడలేదు. దాంతో ఇద్దరూ కనుమరుగైనట్లు సినిమాలకు దూరం అయ్యారు.
ఇప్పుడు బాలీవుడ్‌లో ప్రముఖ కంపెనీతో మోడల్‌గా సైన్ చేసిన ఆమె సినిమా కోసం అవకాశాలు వచ్చేలా సోషల్ మీడియాలో ఫొటోలు పెట్టింది. గోవా బీచ్‌లో టూ పీస్ బికినీలో హాట్ స్టిల్స్ ఇచ్చింది. ఎద అందాలను చూపిస్తూ ఫాలోవర్స్‌ను అలరిస్తోంది. సినిమాల్లో అవకాశాలు వచ్చినా రాకపోయినా తాను మాత్రం ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ ఫోటోషూట్స్ చేస్తూ కనువిందు చేస్తోంది. చిరుత తర్వాత వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు సరైన మేనేజ్‌మెంట్ లేకపోవడం వల్లే ఇలా వెనుకబడ్డానని ఓ సందర్భంలో తెలియజేసింది. ఇప్పుడు మరలా ముందుకు వస్తానని చెబుతన్నట్లు ఈ ఫొటోలు పెట్టింది. ఈసారి ఏ భాషలో ఛాన్స్ కొడుతుందో చూడాలి.
తర్వాతి కథనం