Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఫ్లాట్ మాత్రమే కాదు.. ఆఖరికి కుక్కల్ని కూడా పంచుకున్నారట.. ఎవరు?

ఫ్లాట్ మాత్రమే కాదు.. ఆఖరికి కుక్కల్ని కూడా పంచుకున్నారట.. ఎవరు?
, బుధవారం, 6 అక్టోబరు 2021 (21:29 IST)
నాగచైతన్య-సమంతల విడాకుల కథ ముగిసింది. అయినా సమంత హైదరాబాదును వదిలివెళ్లట్లేదు. రెండేళ్ల క్రితం చైసామ్ కలిసి గచ్చిబౌలిలో ఓ కాస్ట్లీ విల్లా కొన్నారు. ఓ ప్రైవేట్ కాంపౌండ్‌లోని ఈ విల్లాను చాలా లావిష్‌గా డిజైన్ చేయించుకున్నారు చైసామ్ దంపతులు.
 
విడాకులను అఫీషియల్‌గా ఎనౌన్స్ చేయడానికంటే ముందే నాగచైతన్య ఆ ఇంటి నుండి బయటకు వచ్చేయగా.. సమంత అక్కడే ఉంటుంది. అయితే.. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు. భరణంతో పాటుగా ఈ విల్లాను కూడా సమంత దక్కించుకున్నట్లు తెలుస్తోంది. 
 
ఈ ఫ్లాట్ ఖరీదు దాదాపుగా 6 కోట్ల వరకూ ఉంటుందని సమాచారం. ఫ్లాట్ మాత్రమే కాదండోయ్.. ఆఖరికి కుక్కలకు కూడా పంచుకున్నారట ఈ చైసామ్ జంట. సమంత ఓ ఏడాది క్రితం హ్యాష్ అని ఓ ఫ్రెంచ్ బుల్ డాగ్‌ను పెంచుకుంటుంది. సమంత రీసెంట్‌గా మరో బుజ్జి కుక్కను తెచ్చుకుంది. ఇప్పుడు పెద్ద కుక్క పిల్లను చైతన్య, చిన్న కుక్క పిల్లను సమంత పంచుకున్నారట.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వివాదంలో చిక్కుకున్న రిపబ్లిక్ సినిమా.. ఏమైంది?