Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లక్ష్మీరాయ్‌ చాలా హాట్‌ గురూ

Advertiesment
లక్ష్మీరాయ్
, గురువారం, 31 మే 2012 (10:23 IST)
బాలకృష్ణ సరసన నటించిన లక్ష్మీరాయ్‌ చాలా హాట్‌ గురూ! కోవలోకి వెళ్ళిపోయింది. ఆమె చేసినవన్నీ చిన్న చిత్రాలే. బాలకృష్ణతో ఒక్కటే పెద్దది. ఈ సినిమా కూడా విడుదలవుతుంది. మిగతా హీరోయిన్ల మాదిరి షాపు ఓపెనింగ్‌లు, రిబ్బన్ కటింగ్‌లు లాంటివి కూడా లేవు. అలాంటిది ఆమె రెమ్యునరేషన్‌ 25 లక్షల లోపే.

కానీ ఈ అమ్మడు ముంబైలో రూ. 7కోట్లు ఖరీదు చేసే విలాసవంతమైన భవనాన్ని కొనుక్కుందట. దీంతో బాలీవుడ్‌ జనాలు ఆశ్చర్యపోతున్నారు. ఓ ఎయిర్‌లైన్స్‌ అధినేతతో లక్ష్మీరాయ్‌కు సమ్‌థింగ్‌ సమ్‌థింగ్‌ ఉందని వార్తలు విన్పిస్తున్నాయి.

దీంతో పెద్ద చిత్రాలయితే తెలుగులో చేయాలని నిర్ణయించుకుంది. అందులో ఐటంసాంగ్‌ అయినా సరే. అందుకే నెక్ట్స్‌ టార్గెట్‌ ముంబై పరిశ్రమలోనే ఉండాలని అనుకుంటోందట.

Share this Story:

Follow Webdunia telugu