Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భూమిక బొడ్డూ.. తమన్నా నడుముకు పోటీ!

Advertiesment
భూమిక బొడ్డు
File
FILE
టాలీవుడ్ హీరోయిన్లు తమ అవకాశాలను మరింతగా పెంచుకునేందుకు అందచందాలను ఆరబోసేందుకు ఏమాత్రం వెనుకాడరు. ముఖ్యంగా.. బొడ్డూ.. నడుం... హృదయ కొలతలను ఆరబోసేందుకు పోటీ పడతారు.

నాగ చైతన్య, తమన్నా జంటగా వచ్చిన '100% లవ్' చిత్రంలో దర్శకుడు సుకుమార్ హీరోయిన్ అందాలను విచ్చలవిడిగా చూపించారు. ముఖ్యంగా తమన్న నడుంతో బాగా ఆట్లాడుకున్నారు.

గతంలో పవన్ కళ్యాణ్, భూమిక జంటగా వచ్చిన ఖుషీ చిత్రంలో భూమిక బొడ్డు చూపించి ప్రేక్షకులను మత్తెక్కించింది. ఈ చిత్రానికి భూమిక బొడ్డు సన్నివేశం హైలెట్. ఈ చిత్రానికి దర్శకత్వం సుకుమార్.

ఇపుడు సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన '100% లవ్' చిత్రంలో హీరోయిన్‌గా తమన్నా నటించింది. ఇందులో ఆమె నడుం అందాలను దర్శకుడు అందంగా చిత్రీకరించారు. నాడు భూమిక బొడ్డు చూపించి ప్రేక్షకులను ఆకట్టుకున్న సుకుమార్.. ఇపుడు తమన్నా నడుం చూపించి ప్రేక్షకులను మత్తెక్కిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu