రూ. 50కి చికెన్ కూడా రాదు... కానీ గోవాలో రూ. 50కే సెక్స్...
, మంగళవారం, 26 నవంబరు 2013 (17:28 IST)
గోవా బీచ్‌లో రూ. 50కే సెక్స్ లభిస్తోందని చైల్డ్ సెక్సును ప్రధాన ఇతివృత్తంగా చేసుకుని చిత్రాన్ని తీస్తున్న 'బాగా బీచ్' చిత్ర నిర్మాత అంటున్నారు. షేతాగోంకార్ తను నిర్మిస్తున్న చిత్రం గురించి చెపుతూ... గోవాలో బాలికలు రూ. 50 కోసం లైంగిక సుఖాన్ని ఇచ్చేందుకు ఒప్పుకుంటున్న ఘటనలు జరుగుతున్నాయన్నారు.ఇలా బాలికలపై లైంగిక దాడులకు పాల్పడినందుకు గతంలో చాలామంది జైలు పాలైన ఉదంతాలు కోకొల్లలుగా ఉన్నాయని గుర్తు చేశారు. కాగా తాను నిర్మిస్తున్న ఈ చిత్రంలో గోవాలో బాలికలు రూ. 50కే తమ శీలాన్ని ఎందుకు అమ్ముకుంటున్నారు... వారిని ఆ దోవలోకి నడిపిస్తున్నదేమిటి.. తదితర అంశాలను టచ్ చేస్తూ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు చిత్ర నిర్మాత చెప్పారు.