Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమెరికా అల్లుడు చిత్రంలో నేను హీరోను కాదు: శ్రీకాంత్

Advertiesment
అమెరికా అల్లుడు
అమెరికా అల్లుడు చిత్రంలో తాను హీరోను కాదని హీరో శ్రీకాంత్ తెలిపారు. ఈ చిత్రంలో ఓ ప్రత్యేక పాత్రలో మాత్రమే నటించానని ఆయన చెప్పారు. ఇదే విషయాన్ని ధృవీకరిస్తూ సంతకం చేసిన సందేశాన్ని విడుదల చేశారు.
WD

Share this Story:

Follow Webdunia telugu