Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వ్యాపారమా...? ఉద్యోగమా...?

సి. శ్రీనివాసరావు-చీరాల:

Advertiesment
భవిష్యవాణి
సి. శ్రీనివాసరావు-చీరాల:

మీరు ఏకాదశి ఆదివారం, ధనుర్‌లగ్నము, మూలా నక్షత్రం ధనుర్‌రాశి నందు జన్మించారు. లగ్నమునందు చంద్రుడు ఉండటం వల్ల ధనం బాగా సంపాదించినా నిలబెట్టలేకపోతారు. ధనాధిపతి అయిన శని అష్టమము నందు ఉండటం వల్ల ఊహించని ఖర్చులు అధికమవుతాయి. అందరికీ సహాయం చేసి అపవాదులు ఎదుర్కొంటారు.

2013 వరకు చంద్ర మహర్ధశ సామాన్యంగా ఉంటుంది. మీ ఓర్పు, నేర్పుకు పరీక్ష సమయం అని చెప్పవచ్చు. తదుపరి కుజ మహర్ధశ ఏడు సంవత్సరములు రాహు మహర్ధశ 18 సంవత్సరములు మంచి యోగాన్ని ఇవ్వగలదు. ప్రతీరోజూ కనకధారా స్తోత్రము చదవండి, లేక వినండి. 2013 ఉద్యోగం చేయండి. ఆ తదుపరి వ్యాపారం చేయండి.

మీ ప్రశ్నలను [email protected]tకు పంపించండి.

Share this Story:

Follow Webdunia telugu