Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మేము ఆర్థికంగా ఎప్పుడు స్థిరపడగలము

వెంకటసాయికృష్ణ- నెల్లూరు:

మేము ఆర్థికంగా ఎప్పుడు స్థిరపడగలము
వెంకటసాయికృష్ణ- నెల్లూరు:

మీరు అష్టమి గురువారం మిథునలగ్నము, శ్రవణ నక్షత్రం మకరరాశి నందు జన్మించారు. రాజ్యస్థానము నందు బుధుడు ఉండటం వల్ల మీరు పెద్ద పెద్ద సంస్థల్లో స్థిరపడతారు. 2011 మార్చి తదుపరి మీకు ఎటువంటి అవకాశం వచ్చినా సద్వినియోగం చేసుకోవడం మంచిది. హనుమాన్ ఆరాధనవల్ల అభివృద్ధి చేకూరుతుంది.

2016 వరకు రాహు మహర్ధశ ఉన్నందునవల్ల ఈ రాహువు మీకు 2012 నవంబరు నుంచి మంచి యోగాన్ని ఇవ్వగలదు. 2016 నుంచి గురు మహర్ధశ 16 సంవత్సరములు సత్కాలం అని చెప్పవచ్చు.

మీ ప్రశ్నలను [email protected]tకు పంపించండి.

Share this Story:

Follow Webdunia telugu