మీరు సప్తమి మంగళవారం మిథున లగ్నము రోహిణి నక్షత్రం వృషభరాశి నందు జన్మించారు. లగ్నము నందు రాహువు ఉండటం వల్ల, మంచి మంచి అవకాశాలు చేజారిపోవడం, తలపెట్టిన పనుల్లో ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. భార్య, రాజ్యాధిపతి అయిన బృహస్పతి పంచమము నందు ఉండటం వల్ల వివాహానంతరం మీకు మంచి అభివృద్ధి ఉంటుందని గమనించండి. మీ 29 లేక 30 సంవత్సరము నందు వివాహం అవుతుంది.