Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నీవు ఎల్లప్పుడు సాయి, సాయి, సాయి అని స్మరిస్తుంటే...

నీవు ఎల్లప్పుడు సాయి, సాయి, సాయి  అని స్మరిస్తుంటే...
, మంగళవారం, 26 ఏప్రియల్ 2022 (23:16 IST)
నీవు నాలోని చైతన్య రూపమైన ఆత్మశక్తిని గుర్తిస్తే నీకు అన్ని విషాయలు వాటింతట అవే అర్థమవుతాయి . నేను ముక్తిని ప్రసాదించి రుణ ముక్తిడ్ని చేయగలను.

 
నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. నీవు నన్ను తలచి చేయి చాచినచో విభూతి ప్రసాదం నీ చేతిలోకి వస్తుంది.

 
నీవు ఎల్లప్పుడు సాయి, సాయి, సాయి  అని స్మరిస్తుంటే నీవు కోరుకున్నట్లు సప్త సముద్రాలనైనా చేతిలోకి వస్తాయి.

 
నాకూ భక్తుని మధ్య ఎవరు అడ్డం వచ్చినా నేను సహించను.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

3వ సంఖ్య జాతకులు ఎవరు? ఎలా వుంటారు?