Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఉప్పు కలలో చూచినట్లు కల వస్తే..?

Advertiesment
Meaning of salt in Dream
, బుధవారం, 24 డిశెంబరు 2014 (19:33 IST)
ఉప్పు కలలో చూసినట్లైతే చాలాకాలము నుండి చేయుచున్న పనులు నెరవేరును. ఉప్పు వాడినట్లు కలలోకి వచ్చిన ఇంతకు చేసి వదిలేసిన పనుల్లో ఉత్సాహము చూపుదురు. ఉప్పు వెదజల్లినట్లు కల వచ్చినచో తాత్కాలికమైన  చికాకులు కలుగును. 
 
ఎండుద్రాక్ష పళ్ళు తినట్లు కలవచ్చినట్లైతే వ్యర్థముగా ధనము ఖర్చు చేయుదురు. ఎండుద్రాక్ష, పళ్ళు ఏరుకొనినట్లు కల వచ్చినట్లైతే మంచిది. ఉద్యోగ, వ్యాపార అవకాశములు కలిసివచ్చును. 
 
ఎండుచేప తిన్నట్లు కలవస్తే నమ్మిన వారి వలన మోసపోవుట జరుగును. ఉల్లిపాయలు తినుచున్నట్లు కల వచ్చినట్లైతే రహస్యములు బయటపడును. కోసినట్లుగాని, చూసినట్లుగానీ వచ్చినట్లైతే దుఃఖములు కలుగును. 

Share this Story:

Follow Webdunia telugu