Publish Date: Sat, 30 Aug 2014 (15:21 IST)
Updated Date: Sat, 30 Aug 2014 (15:22 IST)
అన్నం తిన్నట్లు కలొస్తే మంచిదా? కాదా? అనే డౌట్ మీలో వుందా..? అయితే ఈ స్టోరీ చదవండి. అన్నము తిన్నట్లు కలవచ్చినట్లైతే మంచిది కాదు. అప్పములు ఎవరైనా తయారు చేసుకుంటున్నట్ల కలవచ్చినట్లైతే సంతోషము, లాభము కలుగును. అరటిపండ్లు తిన్నట్లు కలవస్తే కామమందు ఆసక్తి కలుగును.
అరటితోట చూసినట్లైతే నూతన వ్యక్తులతో స్నేహము, పాతమిత్రుని వలన మోసపోవుట జరుగును. అల్లం తిన్నట్లు కలవస్తే.. అనుకోని ప్రేమ సంఘటనలు జరుగును. మొత్తానికి కలలో ఆహారం తీసుకున్నట్లు కలవస్తే ధన నష్టము కలుగునని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.