Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పెళ్లికి ముందు లైంగికంగా పాల్గొనకుండా ఉండటమెలా?

మేమిద్దరం డిగ్రీ చేస్తున్నాం. మేము ప్రేమించుకుంటున్నాం. అయితే, మేమిద్దరం ఏకాంతంగా ఉన్న సమయంలో సురక్షితమైన సెక్స్‌లో పాల్గొంటున్నాం. ఇలా వారానికి నాలుగైదుసార్లు చేసుకుంటున్నాం. కానీ, నా ప్రియురాలు పెళ్లికి ముందు శృంగారం వద్దని చెపుతోంది. పెళ్లికి ముంద

Advertiesment
పెళ్లికి ముందు లైంగికంగా పాల్గొనకుండా ఉండటమెలా?
, సోమవారం, 20 ఫిబ్రవరి 2017 (19:07 IST)
మేమిద్దరం డిగ్రీ చేస్తున్నాం. మేము ప్రేమించుకుంటున్నాం. అయితే, మేమిద్దరం ఏకాంతంగా ఉన్న సమయంలో సురక్షితమైన సెక్స్‌లో పాల్గొంటున్నాం. ఇలా వారానికి నాలుగైదుసార్లు చేసుకుంటున్నాం. కానీ, నా ప్రియురాలు పెళ్లికి ముందు శృంగారం వద్దని చెపుతోంది. పెళ్లికి ముందే సెక్స్‌లో పాల్గొంటే వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేయలేమంటోంది. ఆమె మాటల్లో వాస్తవం ఉందనిపిస్తుంది. అందుకే సెక్స్‌లో పాల్గొనకుండా ఉండాలంటే ఏం చేయాలి. 
 
పెళ్లికి ముందు శారీరక సంబంధం పెట్టుకోవడం ఇరువురికీ ఏమాత్రం శ్రేయస్కరం కాదు. పైగా విద్యార్థి జీవితాన్ని గడుపుతున్న మీరు.. సెక్స్‌లో పాల్గొనడం వల్ల చదువులపై దృష్టిసారించలేరు. అలాగే, ప్రేమించుకుంటున్నారనే విషయం మాత్రమే కుటుంబాల పెద్దలకు తెలుసేగానీ, సెక్స్‌లో పాల్గొంటున్న విషయం తెలియదు. అందువల్ల సెక్స్‌కు దూరంగా ఉండటం ఎంతో మంచిది. విద్యాభ్యాసం పూర్తి చేసి.. జీవితంలో స్థిరపడిన తర్వాత వివాహం చేసుకుని ఆ తర్వాత దాంపత్య జీవితాన్ని అనుభవించండి. 
 
పెళ్లికి ముందు కొన్ని జంటలు సెక్స్‌లో పాల్గొనడం, ఆ తర్వాత ఏవో సమస్యలతో విడిపోయి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అందువల్ల దానికి దూరంగా వుండటం మంచిది. కాలేజీలో మినహాయిస్తే బయట ఎక్కడా కలుసుకోకుండా ఉండేలా జాగ్రత్త వహించండి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏకాగ్రతా రహస్యం అంటే ఏంటి? అదెలా సాధ్యం?