Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నా భార్య దృష్టిలో సెక్స్ అంటే పిల్లలు పుట్టించుకునే ఆట... ఏం చేయాలి?

Advertiesment
kids producing event
, సోమవారం, 15 జూన్ 2015 (14:31 IST)
నాకు పదేళ్ళ క్రితం వివాహమైంది. పెద్దలు కుదిర్చిన వివాహమే. వివాహమైన మొదటి రెండు మూడు నెలలు మాత్రం సెక్స్ జీవితాన్ని ఇద్దరం కలిసి సంతృప్తికరంగా ఎంజాయ్ చేశాం. ఆ తర్వాత నుంచి సమస్య మొదలైంది. సెక్స్ అంటే కేవలం పిల్లలను పుట్టించుకునేందుకు మాత్రమే అని నా భార్య వాదిస్తోంది. ఈ మాట విన్నపుడల్లా నాకు చిర్రెత్తుకొస్తోంది. ఏం చేయాలి. నా భార్యలో ఉన్న ఆ భావనను పోగొట్టడమెలా.? పైగా ఇంట్లో నాతో ఎక్కువ సేపు గడపాల్సి వస్తుందని భావించి రోజుకు 12 -15 గంటల పాటు ఆఫీసులోనే ఉంటోంది. ఒకవేళ సెక్స్ పాల్గొన్నా పట్టుమని పదినిమిషాలు కూడా సహకరించడం లేదు. దీంతో పూర్తి అసంతృప్తికి లోనవుతున్నా. ఏం చేయాలి.?
 
ఇలాంటి భావన ఏర్పడటానికి గల పరిస్థితులను తెలుసుకునేందుకు ప్రయత్నించండి. ముఖ్యంగా పెళ్లికి ముందు వివాహేతర సంబంధాలు ఉన్నాయా లేదా అనే విషయాన్ని తెలుసుకోండి. పైగా వివాహమైన రెండు మూడు నెలల తర్వాత ఆమె ప్రవర్తనలో మార్పు వచ్చినట్టుగా ఉంది. అంటే.. భర్త నుంచి పొందుతున్న దాంపత్య సుఖంలో సంతృప్తి దక్కడం లేదనే భావన ఏర్పడినట్టుగా ఉంది. అంటే పెళ్లికి ముందు సెక్స్ సుఖం పొంది.. ఇపుడు అలాంటి సుఖం దక్కక లేదన్న అసంతృప్తి వారిలో నిగూఢమై ఉంటుంది. ఒకవేళ నిజంగానే ఆమె దాంపత్య జీవితం పట్ల అయిష్టత చూపుతున్నట్టయితే కౌన్సిలింగ్ ఇప్పించడమే ఉత్తమమైన మార్గం. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు.

Share this Story:

Follow Webdunia telugu