Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సంతానం కోసం షష్ఠి దేవి స్తోత్రాన్ని పఠించండి

Advertiesment
Sashti devi stotram
, సోమవారం, 16 జూన్ 2014 (18:25 IST)
సంతానం లేని వారు, కొడుకును కోరుకుని షష్టిదేవిని పూజించి, భక్తిగా ఈ క్రింద స్తోత్రాలను పఠిస్తే.. దీర్ఘాయుష్మంతుడు గుణవంతుడైన సుపుత్రుడు జన్మిస్తాడని పురోహితులు అంటున్నారు. 
 
ఓం శ్రీ సుబ్రహ్మణ్య కుటుంబిన్యై నమః 
 
ధ్యానం :
 
శ్రీమన్మాతరం అంబికాం విధి మనోజాతాం సదాభీష్టదాం
స్కందేష్టాం చ జగత్ప్రసూం విజయాదాం సత్పుత్ర సౌభాగ్యదాం 
సద్రత్నా భరణాన్వితాం సకరుణాం శుభ్రాం శుభాం సుప్రభాం 
షస్టాంశాం ప్రకృతేః పరం భగవతీం శ్రీ దేవసేనాం భజే 
 
షస్టాంశాం ప్రకృతేః శుద్ధాం సుప్రతిష్టాం చ సువ్రతాం 
సుపుత్రదాం చ శుభదాం దయారూపాం జగత్ప్రసూం 
శ్వేత చంపక వర్ణాభాం రక్తభూషణ భూషితాం 
పవిత్రరూపాం పరమం దేవసేనాం పరాంభజే 
 
షష్టిదేవి స్తోత్రం :
 
నమో దేవ్యై మహాదేవ్యై, సిద్ధ్యై, శాంత్యై నమో నమః 
శుభాయై దేవసేనాయై, షష్ట్యై దేవ్యై నమో నమః 
వరదాయై పుత్రదాయై, ధనదాయై నమో నమః
సుఖదాయై మోక్షదాయై, షష్ట్యై దేవ్యై నమో నమః
సృష్ట్యై షష్టాంశరూపాయై, సిద్దాయై చ నమో నమః 
మాయాయై సిద్ధయోగిన్యై, షష్టీ దేవ్యై నమో నమః 
సారాయై శారదాయై కా పరాదేవ్యై నమో నమః 
బాలాదిష్టాతృ దేవ్యై షష్టీ దేవ్యై నమో నమః 
కళ్యాణ దేవ్యై కల్యాన్యై ఫలదాయై చ కర్మాణాం
ప్రత్యక్షాయై సర్వభాక్తానాం షష్ట్యై దేవ్యై నమో నమః
పూజ్యాయై స్కందకాంతాయై సర్వేషాం సర్వకర్మసు 
దేవ రక్షణకారిన్యై షష్టీ దేవై నమో నమః 
శుద్ధసత్వ స్వరూపయై వందితాయై నృణాం సదా 
హింసాక్రోధ వర్దితాయై షష్టీ దేవ్యై నమో నమః 
ధనం దేహి ప్రియం దేహి పుత్రం దేహి సురేశ్వరి 
మానం దేహి జయం దేహి ద్విషోజహి మహేశ్వరి
ధర్మం దేహి యశోదేహి షష్టీదేవీ నమో నమః 
దేహి భూమిం ప్రజం దేహి విద్యాం దేహి సుపూజితే 
కళ్యాణం చ జయం దేహి, విద్యాదేవి నమో నమః  
 
ఫలశృతి :
ఇతి దేవీం చ సంస్తుత్య లభే పుత్రం ప్రియవ్రతం 
యశశ్వినం చ రాజేంద్రం షష్టీదేవి ప్రసాదాత 
షష్టీ స్తోత్ర మిదం బ్రహ్మాన్ యః శృణోతి వత్సరం 
అపుత్రో లభతే పుత్రమ్ వరం సుచిర జీవనం 
వర్షమేకం చ యాభక్త్యాసంస్తుత్యేదం శృణోతి చ
సర్వపాప వినిర్ముక్తా మహావంధ్యా ప్రసూయతే 
వీరం పుత్రం చ గుణినం విద్యావన్తం యశస్వినం
సుచిరాయుష్యవన్తం చ సూతే దేవి ప్రసాదతః 
కాక వంధ్యా చ యానారీ మృతపత్యా చ భవేత్ 
వర్షం శృత్వా లభేత్పుత్రం షష్టీ దేవీ ప్రసాదతః 
రోగయుక్తే చ బాలే చ పితామాతా శృణోతి చేత్ 
మాసేన ముచ్యతే రోగాన్ షష్టీ దేవీ ప్రసాదతః 
జయదేవి జగన్మాతః జగదానందకారిణి 
ప్రసీద మమ కల్యాణి నమస్తే షష్టీ దేవతే 
 
శ్రీ షష్టీ దేవి స్తోత్రం సంపూర్ణం

Share this Story:

Follow Webdunia telugu