Poll List 40

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గత సర్వే

యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థి ప్రతిభా పాటిల్‌కు శివసేన మద్దతు ప్రకటించడం సరైన నిర్ణయమని భావిస్తున్నారా?

అవును
37.42%
కాదు
41.1%
తెలియదు
21.47%

అంతర్జాతీయ వన్డే క్రికెట్ ఆటతీరు మారిన దృష్ట్యా.. వచ్చే ఐదు లేదా పదేళ్ళలో 'స్పిన్‌ బౌలింగ్' కళ తప్పిపోతుందన్న ఆసీస్ కెప్టెన్ రికీ పాంటింగ్ అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తున్నారా?

అవును
37.5%
కాదు
36.03%
తెలియదు
26.47%

ఖత్రోచీ అప్పగింత కేసులో యూపీఏ సర్కారు కారణంగానే అర్జెంటీనా కోర్టులో సీబీఐ సరైన వాదనలు వినిపించడంలో విఫలమైందన్న భాజపా అగ్రనేత అద్వానీ చేసిన విమర్శలు సమంజసమేనని భావిస్తున్నారా?

అవును
35.96%
కాదు
34.21%
తెలియదు
29.82%

దళితవాడల్లో తిరుమల తిరుపతి దేవస్థానం భజగోవిందం నిర్వహణ సమసమాజ స్థాపనకు ఉపకరిస్తుందంటారా?

అవును
40.3%
కాదు
32.84%
తెలియదు
26.87%

610 జీవో అమలులో ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని భావిస్తున్నారా ?

అవును
33.33%
కాదు
33.33%
తెలియదు
33.33%

ప్రాథమిక స్థాయి నుంచే లైంగిక విజ్ఞానం బోధనను మీరు సమర్థిస్తారా?

అవును
51.98%
కాదు
43.31%
తెలియదు
4.71%

అమితాబ్‌కు యూపీలో భూ కేటాయింపును రద్దు చేసిన కోర్టు తీర్పును సమర్థిస్తారా?

అవును
33.64%
కాదు
33.64%
తెలియదు
32.71%

నరేంద్ర ఉద్వాసన తెరాసకు నష్టం కలిగిస్తుందా?

అవును
23.61%
కాదు
58.57%
తెలియదు
17.82%

రాష్ట్రంలో వామపక్షాలు భూ ఆక్రమణలు చేపడుతుండటాన్ని సమంజసమైన చర్యగా భావిస్తున్నారా?

అవును
33.33%
కాదు
33.33%
తెలియదు
33.33%