2019 సంవత్సరంలో ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధ సెలబ్రిటీ?
వ్లాదిమిర్ పుతిన్ (అధ్యక్షుడు, రష్యా)
డోనాల్డ్ ట్రంప్ (అధ్యక్షుడు, యుఎస్ఎ)
గ్రెటా థన్‌బర్గ్ (పర్యావరణ కార్యకర్త)
ఇమ్రాన్ ఖాన్ (ప్రధాని, పాకిస్తాన్)
జాకిందా అర్డెర్న్ (ప్రధాన మంత్రి, న్యూజిలాండ్)
కిమ్ జోంగ్ ఉన్ (నియంత, ఉత్తర కొరియా)
మహ్మద్ బిన్ సల్మాన్ అల్ సౌద్ (క్రౌన్ ప్రిన్స్, సౌదీ అరేబియా)
నరేంద్ర మోడీ (ప్రధాని, భారతదేశం)
సన్నా మారిన్ (అతి పిన్న వయస్కులైన ప్రధాని, ఫిన్లాండ్)
జిన్‌పింగ్ (అధ్యక్షుడు, చైనా)
2019 సంవత్సరంలో భారతదేశపు అత్యంత ప్రసిద్ధ సెలబ్రిటీ?
2019 సంవత్సరంలో అతిపెద్ద అంతర్జాతీయ ఈవెంట్?
పాక్ మాజీ ప్రెసిడెంట్ పర్వేజ్ ముషారఫ్‌కు మరణశిక్ష విధించబడింది
ఐసిస్ నాయకుడు బాగ్దాది అమెరికా బలగాల చేతిలో హతం
ఇండో-పాక్ మధ్య కర్తార్పూర్ కారిడార్ ప్రారంభోత్సవం
హాంకాంగ్‌లో అశాంతి, డెమొక్రాటిక్ బిల్లుకు ట్రంప్ మద్దతు
ఫైనల్‌లో 2019 ప్రపంచ కప్‌లో ఇంగ్లండ్ విజయం
పాక్ బందీగా ఉన్న కుల్భూషణ్ జాదవ్ మరణశిక్షలో స్టే
జపాన్ చక్రవర్తి అకిహిటో పదవీ విరమణ
పుల్వామా అనంతరం భారత వైమానిక దళం జరిపిన వైమానిక దాడి
ఇంగ్లాండ్ నుండి యూరోపియన్ యూనియన్ నిష్క్రమణ
2019 సంవత్సరంలో భారతదేశపు అతిపెద్ద సంఘటన?
పౌరసత్వ సవరణ బిల్లు తర్వాత హింస
దిశపై అత్యాచారం, హత్య చేసిన నిందితుల ఎన్ కౌంటర్
మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి శివసేన, ఎన్‌సిపి, కాంగ్రెస్ కూటమి
రామ జన్మభూమి న్యాస్‌కు అనుకూలంగా అయోధ్య తీర్పు
ట్రిపుల్ తలాక్‌కు వ్యతిరేకంగా చట్టం
భారీ వర్షపాతం, వరద కారణంగా చాలా నగరాలు నీటిలో మునక
మహాబలిపురంలో మోడీ-జిన్‌పింగ్ సమావేశం
లోక్‌సభ ఎన్నికలు 2019లో బిజెపికి స్పష్టమైన మెజారిటీ
మాజీ మంత్రులు సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ కన్నుమూత
2019 సంవత్సరంలో భారతదేశపు అత్యంత ప్రాచుర్యం పొందిన ప్రాంతీయ రాజకీయ నాయకుడు?
జంయాంగ్ ట్సెరింగ్ నంగ్యాల్
2019లో భారతదేశం ఈ మహిళ గురించి ఎక్కువగా మాట్లాడింది?
2019లో భారతదేశం అత్యంత వివాదాస్పద వ్యక్తి?
2019 సంవత్సరంలో భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన క్రీడాకారుడు/క్రీడాకారిణి?
హర్మన్ ప్రీత్ కౌర్(క్రికెట్)
జస్‌ప్రిత్ బుమ్రా ( క్రికెట్)
టాలీవుడ్ టాప్ హీరోయిన్ ఎవరనుకుంటున్నారు?
బిగ్ బాస్ సీజన్ 3, విన్నర్ ఎవరనుకుంటున్నారు?
Big Boss Telugu3లో విన్నర్ ఎవరని అనుకుంటున్నారు?
ఏపీ సీఎం వైఎస్ జగన్ 100 రోజుల పాలన ఎలా వుంది?
ఆర్టికల్ 370 రద్దు సరియైనదేనని అనుకుంటున్నారా?
సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలన ఎలా అనిపిస్తుంది?
ప్రపంచకప్ గెలుచుకునే జట్టు ఏదనుకుంటున్నారు?