Poll List 39

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గత సర్వే

కుక్కకరిచిన తర్వాత కొంతమంది బాబాల వద్దకు వెళ్లటం అనేది...

ఒప్పు
26.21%
తప్పు
48.97%
తెలియదు
24.83%

మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో సరోత బాబా ఆశ్రమం వద్ద చోటుచేసుకున్న ఘటనకు బాధ్యులు ఎవరు?

స్థానిక అధికారులు
33.62%
పేదరికం
30.17%
మూఢనమ్మకం
36.21%

మానవులకు 'బ్రహ్మశక్తి' ఉందని మీరు నమ్ముతున్నారా?

అవును.
41.78%
కాదు.
33.56%
తెలియదు.
24.66%

రోగి తలపై రాతిని ఉంచి రోగనిర్థారణ చేయడమనేది?

తప్పు
37.96%
నేరం
28.47%
మోసం
33.58%

రోగి తలపై గొడ్డలిని ఉంచి రోగనిర్థారణ చేయడమనేది?

తప్పు
33.02%
నేరం
33.02%
మోసం
33.96%

వింతలు, మహిమలకు పుట్టినిల్లైన భారతావనిలో గొడ్డలి తాకినంతనే రోగాలను నిర్థారించవచ్చా?

అవును.
33.96%
కాదు.
33.96%
తెలియదు.
32.08%

'శవ సాధన' తర్వాత చనిపోయినవారు మాట్లాడతారా?

అవును
30.08%
కాదు
38.35%
తెలియదు
31.58%

జాతకచక్రంలో నాగదోషం ఉండటం అనేది...

ఊహాజనితం
35.34%
నిజమే
32.33%
తెలియదు
32.33%

60 ఏళ్ల స్వతంత్ర భారతావనిలో అవినీతి ఇంకా రాజ్యమేలటానికి కారణమెవరు?

రాజకీయనాయకులు
45.88%
ప్రభుత్వాధికారులు
24.12%
ప్రజలు
30%

దేహంలోని రాళ్లను నోటి ద్వారా పీల్చివేయటం అనేది...?

ఓ మూఢనమ్మకం
33.33%
సాధ్యమే
33.33%
అసంభవం
33.33%

ఫోను మంత్రం ద్వారా విష సర్పం కాటుకు గురైన వ్యక్తి బతికే అవకాశం ఉందా?

అవును
31.37%
కాదు
43.14%
తెలియదు
25.49%

ఉజ్జయినిలోని కాలభైరవుడు మద్యాన్ని సేవించడం అనేది...

ఓ అద్భుతం
36.36%
మూఢనమ్మకం
36.36%
శాస్త్రం
27.27%

భాడవా మాత సన్నిధిలోని మంత్ర జలంతో పక్షవాతాన్ని తగ్గించవచ్చు. దీనిపై మీ అభిప్రాయం...

అది ఓ నమ్మకం
34.17%
సైన్స్‌తోనే సాధ్యం
30.83%
ఇది ఓ పిచ్చి నమ్మకం
35%

దయ్యాలు, భూతాలు ఉన్నాయని మీరు నమ్ముతారా?

అవును
35.98%
కాదు
38.41%
తెలియదు
25.61%

ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేసే వ్యక్తి రాజకీయేతర రంగానికి చెందిన వారై ఉండాలన్న సీపీఎం అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తారా?

అవును
35.83%
కాదు
35.83%
తెలియదు
28.33%