Poll List 36

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గత సర్వే

విశ్వం పుట్టుక గుట్టు విప్పుతామంటూ శాస్త్రవేత్తలు చేస్తున్న "బిగ్ బ్యాంగ్" ప్రయోగం వినాశాన్ని సృష్టిస్తుందన్న అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తారా...?

కాదు
53.88%
అవును
30.9%
తెలియదు
15.21%

రాష్ట్ర ప్రభుత్వ ఉదాశీన వైఖరి కారణంగానే విత్తనాలు, ఎరువుల కొరత తలెత్తిందని మీరు భావిస్తున్నారా...?

అవును
67.87%
కాదు
21.34%
చెప్పలేం
10.8%

భర్తకంటే అధికంగా సంపాదిస్తున్న మహిళ... సంసార నౌక సాఫీగా సాగడం లేదన్న అభిప్రాయంతో ఏకీభవిస్తారా...?

అవును
55.49%
కాదు
29.67%
చెప్పలేం
14.84%

మన తెలుగు భాషకు ప్రాచీన హోదా దక్కుతుందని భావిస్తున్నారా...?

అవును
78.75%
కాదు
11.45%
చెప్పలేం
9.8%

సాయిబాబా ఒక వ్యక్తి శరీరంలోనికి ప్రవేశిస్తాడన్న విషయాన్ని మీరు విశ్వసించగలరా...?

అవును
35.44%
లేదు
50%
చెప్పలేం
14.56%

బీజింగ్ ఒలిపింక్స్‌లో సానియా మీర్జా పతకం సాధిస్తుందని భావిస్తున్నారా...?

అవును
30.18%
సాధించలేదు
57.61%
చెప్పలేం
12.21%

గత మూడేళ్లుగా దేశంలో జరిగిన పేలుళ్ల కేసుల దర్యాప్తు విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు పూర్తి స్థాయి సహకారం అందించడంలో విఫలమవుతోందని మీరు భావిస్తున్నారా...?

అవును
65.51%
కాదు
21.84%
చెప్పలేం
12.66%

పార్లమెంటులో డబ్బుకట్టలు వెలుగుచూసిన తర్వాత భారత పార్లమెంటు విలువ దిగజారిపోయిందని మీరు భావిస్తున్నారా...?

అవును
73.41%
కాదు
18.58%
చెప్పలేం
8.01%

ఈ నెల 22న జరిగే బల పరీక్షలో యూపీఎ గట్టెక్కుతుందని భావిస్తున్నారా...?

అవును
46.87%
లేదు
41.04%
చెప్పలేం
12.1%

మెగాస్టార్ చిరంజీవి నూతనంగా ప్రారంభించబోయే పార్టీ రాష్ట్ర రాజకీయాలపై ఏ మేరకు ప్రభావం చూపుతుందనుకుంటున్నారు...?

భారీగా
50.95%
మోస్తరుగా
42.51%
తెలియదు
6.54%

ముందస్తు ఎన్నికలకు అవకాశం వుందని అనుకుంటున్నారా...?

అవును
51.25%
లేదు
33.45%
తెలియదు
15.3%

వామపక్షాలు మద్దతు ఉపసంహరణ సరైనదేనని మీరు భావిస్తున్నారా...?

అవును
44.31%
కాదు
43.73%
తెలియదు
11.95%

శాపాలనేవి ఉన్నాయని మీరు నమ్ముతున్నారా...?

అవును
42.71%
లేదు
36.68%
తెలియదు
20.6%

గ్యాస్ సిలిండరుపై రూ.50 వడ్డించటం సమంజసమేనని మీరు భావిస్తున్నారా...?

అవును
29.19%
కాదు
48.45%
తెలియదు
22.36%

గ్యాస్ సిలిండరుపై రూ.50 వడ్డించటం సమంజసమేనని మీరు భావిస్తున్నా...?

అవును
33.33%
కాదు
33.33%
తెలియదు
33.33%