2009 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి పదవి ఎవరిని వరిస్తుందనుకుంటున్నారు...?
2009 ఎన్నికల తర్వాత ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పడుతుందని భావిస్తున్నారా...?
పెళ్లి చేసుకోకుండా కలిసి ఉండటాన్ని మీరు సమర్థిస్తారా...?
వచ్చే ఎన్నికల్లో తామందరం కలిసి పాలకపార్టీ కాంగ్రెస్‌ను మట్టిగరిపిస్తామని విపక్షాలంటున్నాయి. విపక్షాల అంచనాలు నిజమవుతాయంటారా...?
అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ఎవరు విజయం సాధిస్తారనుకుంటున్నారు...?
వచ్చే దీపావళినాటికి సెన్సెక్స్ ఎన్ని పాయింట్ల వద్ద దోబూచులాడుతుందని భావిస్తున్నారు...?
రాష్ట్రంలో వేల ఎకరాల్లో సెజ్‌ల ఏర్పాటు సమంజసమేనని మీరు భావిస్తున్నారా...?
బాలకృష్ణ రాజకీయ రంగ ప్రవేశంతో తెదేపా పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుందని భావిస్తున్నారా...?
గంగూలి నిష్క్రమణ భారత క్రికెట్ జట్టుకు...
టాటా నానో కార్ల పరిశ్రమ మన రాష్ట్రానికి తరలివస్తుందని మీరు భావిస్తున్నారా....?
టాటా న్యానో కార్ల పరిశ్రమ మన రాష్ట్రానికి తరలివస్తుందని మీరు భావిస్తున్నారా....?
ఎరువుల కొరత రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు కొంప ముంచనుందా?
అగ్రరాజ్యం అమెరికా ఆర్థిక సంక్షోభ ప్రభావం మన దేశంపై ఉండబోదన్న వాదనతో మీరు ఏకీభవిస్తారా...?
గోద్రా అల్లర్లలో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి నానావతి కమిషన్ క్లీన్ చిట్ ఇవ్వడాన్ని మీరు సమర్థిస్తున్నారా?
అంతర్గత భద్రత ఏర్పాటుతో ఉగ్రవాద చర్యలను అడ్డుకోవడం సాధ్యమని భావిస్తున్నారా...?