Poll List 34

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గత సర్వే

ప్రత్యేక తెలంగాణా ఏర్పాటు ఖచ్చితంగా అవసరమేనంటారా...?

అవును
26.38%
కాదు
60.43%
చెప్పలేం
13.19%

వాలెంటైన్ డే మన సంస్కృతి కాదు అనే అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తారా...?

అవును
60.3%
కాదు
26.57%
చెప్పలేం
13.13%

వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో మహాకూటమి విజయం సాధింస్తుందని భావిస్తున్నారా...?

అవును
41.33%
కాదు
45.6%
చెప్పలేం
13.07%

"స్లమ్ డాగ్ మిలియనీర్" ఆస్కార్ అవార్డును దక్కించుకోగలదా...?

దక్కించుకుంటుంది
67.62%
దక్కించుకోలేదు
19.43%
చెప్పలేం
12.95%

ఆర్థిక సంక్షోభంతో విలవిలలాడుతున్న అమెరికాను కొత్త అధ్యక్షుడు బారక్ ఒబామా పూర్తిగా ఒడ్డున వేయగలరా...?

అవును
52.03%
కాదు
26.02%
తెలియదు
21.95%

కేంద్ర ప్రభుత్వం నియమించిన కొత్త బోర్డు సత్యం కంపెనీని సంక్షోభం నుంచి గట్టెక్కింస్తుందా?

అవును
55.28%
కాదు
29.27%
తెలియదు
15.45%

సత్యం కంప్యూటర్స్ సంక్షోభంతో యావత్ ఐటీ పరిశ్రమపై విశ్వాసం సడలిందని మీరు భావిస్తున్నారా...?

అవును
42.55%
కాదు
44.41%
చెప్పలేం
13.03%

వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో అత్యధిక స్థానాలను ఏ పార్టీ గెలుచుకుంటుందని భావిస్తున్నారు...?

కాంగ్రెస్
24.98%
తెలుగుదేశం
36.48%
ప్రజారాజ్యం
38.55%

జమ్ము-కాశ్మీర్ ఎన్నికలలో అమర్‌నాథ్ భూమి వ్యవహారం కీలక పాత్ర పోషించిందని భావిస్తున్నారా...?

అవును
53.78%
కాదు
24.89%
తెలియదు
21.33%

రాష్ట్రంలో చిరంజీవి ప్రభావం ఏమాత్రం లేదన్న ముఖ్యమంత్రి వైఎస్ వ్యాఖ్యలతో మీరు ఏకీభవిస్తారా...?

అవును
37.29%
కాదు
54.5%
చెప్పలేం
8.21%

పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతంలోని శ్రీ వేంకటేశుని ఆలయం చుట్టూ ఓ వరాహం ప్రదక్షిణలు చేయడం...?

ఓ దైవ లీల
54.87%
వరాహానికి పిచ్చిపట్టింది
11.8%
అసంకల్పిత చర్య
33.33%

మూడు రాష్ట్రాల్లో విజయభేరి మోగించిన కాంగ్రెస్ పార్టీ వచ్చే లోక్‌సభ ఎన్నికలలోనూ ఇదే హవాను కొనసాగించగలదనుకుంటున్నారా...?

అవును
36.66%
కాదు
51.71%
చెప్పలేం
11.63%

పాక్ అధ్యక్షుడు తీవ్రవాదులను అప్పగించబోమన్న నేపధ్యంలో భారత్ పాకిస్తాన్‌పై ఎటువంటి చర్య తీసుకోవాలంటారు...?

సైనిక చర్య
66.3%
మిత్రదేశాల జోక్యంతో ఒత్తిడి
27.67%
ఏమీ చెప్పలేం
6.03%

మంత్రి చిదంబరం ఆధ్వర్యంలో దేశ భద్రతకు పూర్తి భరోసా ఉంటుందని భావిస్తున్నారా...?

అవును
35%
కాదు
40%
చెప్పలేం
25%

దేశంలోని అంతర్గత భద్రత బలహీనంగా ఉండటం వల్లనే ఉగ్రవాదులు దాడులకు పాల్పడగలుగుతున్నారనే అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తారా...?

అవును
79.92%
కాదు
13.32%
తెలియదు
6.76%