Poll List 32

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గత సర్వే

పదో తరగతి పరీక్షలను రద్దు చేసే ప్రతిపాదన సరైనదేనా?

అవును
31%
కాదు
58.22%
తెలియదు
10.78%

సరబ్జిత్‌కు మరణ శిక్ష ఖరారు చేయడం ద్వారా పాకిస్తాన్ భారతదేశంతో బేరాలకు దిగుదామని భావిస్తున్నట్లు అనుకోవచ్చా...?

అవును
42.42%
కాదు
30.3%
తెలియదు
27.27%

చంద్రబాబు వైఖరి, లోపాలను ఎత్తిచూపిన ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డిపై తెదేపా వేటు వేయడం సమంజసమేనా?

అవును
45.78%
కాదు
37.33%
చెప్పలేం
16.89%

అధ్యక్ష పదవికి కె.చంద్రశేఖర రావు రాజీనామా చేసిన దరిమిలా ప్రత్యేక తెలంగాణా వాదం బలపడుతుందనుకుంటున్నారా..? లేక బలహీనపడుతుందనుకుంటున్నారా..?

బలపడుతుంది
37.23%
బలహీనపడుతుంది
36.17%
ఏమీ చెప్పలేం
26.6%

తెరాసలో ముదురుతున్న సంక్షోభం వల్ల కేసీఆర్ పదవికి ముప్పు వాటిల్లే అవకాశం ఉందని భావిస్తున్నారా...?

అవును
56.22%
కాదు
22.58%
చెప్పలేం
21.2%

ఈ నెల 16న రష్యాలో జరుగనున్న బ్రిక్ సమావేశంలో ప్రధాని మన్మోహన్, పాక్ అధ్యక్షుడు జర్దారీకి షేక్ హ్యాండ్ ఇస్తారా...?

ఇస్తారు
49.07%
ఇవ్వరు
27.95%
చెప్పలేం
22.98%

టీమ్ ఇండియా నుంచి సెహ్వాగ్ నిష్క్రమించడం వల్ల ధోనీ సేన ట్వంటీ-20 ప్రపంచకప్ గెలుచుకునే అవకాశాలు సన్నగిల్లినట్లు భావిస్తున్నారా...?

అవును
38.41%
కాదు
44.29%
చెప్పలేం
17.3%

ధోనీ సేన ట్వంటీ-20 ప్రపంచ‌కప్‌ను సాధించుకు వస్తుందంటారా...?

అవును
63.82%
సాధించుకు రాలేదు
21.61%
చెప్పలేం
14.57%

ధోనీ, సెహ్వాగ్‌ల మధ్య కోల్డ్‌వార్ జరుగుతోందన్న వార్తల నేపథ్యంలో ఆ ప్రభావం టీమ్ ఇండియా ఆటతీరుపై ప్రభావం చూపే అవకాశం ఉంటుందంటారా...?

ఉంటుంది
43.93%
ఉండదు
34.1%
చెప్పలేం
21.97%

హఫీజ్ సయిద్ విడుదలతో పాకిస్తాన్ ఉగ్రవాదంపై పోరు చేయడం అంతా ఓ బూటకమని అంతర్జాతీయ సమాజం భావిస్తుందని అనుకోవచ్చా...?

అవును
55.42%
కాదు
22.89%
చెప్పలేం
21.69%

తన పాట "రంభ హో.. హో..."ను కాపీ కొట్టి "జయహో... జయహో" పాటను రెహ్మాన్ రూపొందించాడన్న బప్పీలహరి వ్యాఖ్యల్లో నిజం ఉందని భావించవచ్చా...

అవును
33.55%
కాదు
40.65%
చెప్పలేం
25.81%

సినీ నటీనటులకు రాజకీయాలు అనవసరం అనే అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తారా...?

అవును
35.37%
కాదు
41.46%
తెలియదు
23.17%

ప్రజారాజ్యం పుంజుకోవాలంటే అల్లు అరవింద్ ఆ పార్టీ కార్యకలాపాలనుంచి పూర్తిగా తప్పుకోవాలనే అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తారా...?

అవును
73.37%
కాదు
16.67%
చెప్పలేం
9.96%

అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అధికార పీఠాన్ని దక్కించుకోలేకపోవడానికి ప్రధాన కారణం ఏమిటనుకుంటున్నారు...?

కూటమిగా ఏర్పడటం
47.98%
ప్రత్యేక తెలంగాణా ప్రకటన
31.02%
ఇవేమీ కాదు
21%

కేంద్రంలో యూపీఏ నెంబర్ వన్ అని ఎగ్జిట్ పోల్స్ చెపుతున్నాయి. ఇదే నిజమవుతుందంటారా...?

అవును
40.33%
కాదు
43.21%
చెప్పలేం
16.46%