స్వైన్ ఫ్లూ వ్యాధి నివారణకు ప్రభుత్వాలు సమర్థవంతమైన చర్యలు తీసుకుంటున్నాయని మీరు అనుకుంటున్నారా...?
ఐపీఎల్ నిజంగానే టెస్ట్ క్రికెట్‌కు చేటు చేస్తుందా...?
భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ నెంబర్‌వన్ స్థానానికి చేరుకుంటుందా...?
షోయబ్ అక్తర్‌ను జాతీయ జట్టుకు దూరంగా ఉంచేందుకు పాకిస్థాన్ జట్టు కోచ్ ఇంతిఖాబ్ ఆలం, మేనేజర్ యవార్ సయీద్ కుట్రపన్నారని ఆ దేశ సెలెక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్ అబ్దుల్ ఖాదీర్ వాదనతో మీరు ఏకీభవిస్తారా...?
త్వరలో జరుగబోయే గ్రేటర్ ఎన్నికలలో ఏ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుంటుంది?
ప్రణబ్ ముఖర్జీ ప్రవేశపెట్టిన బడ్జెట్ 2009-10 "డొల్ల" బడ్జెట్ అని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ విమర్శతో మీరు ఏకీభవిస్తారా...?
స్వలింగ సంపర్కం చట్టబద్ధతను సమర్థించవచ్చని భావిస్తున్నారా...?
పదో తరగతి పరీక్షలను రద్దు చేసే ప్రతిపాదన సరైనదేనా?
సరబ్జిత్‌కు మరణ శిక్ష ఖరారు చేయడం ద్వారా పాకిస్తాన్ భారతదేశంతో బేరాలకు దిగుదామని భావిస్తున్నట్లు అనుకోవచ్చా...?
చంద్రబాబు వైఖరి, లోపాలను ఎత్తిచూపిన ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డిపై తెదేపా వేటు వేయడం సమంజసమేనా?
అధ్యక్ష పదవికి కె.చంద్రశేఖర రావు రాజీనామా చేసిన దరిమిలా ప్రత్యేక తెలంగాణా వాదం బలపడుతుందనుకుంటున్నారా..? లేక బలహీనపడుతుందనుకుంటున్నారా..?
తెరాసలో ముదురుతున్న సంక్షోభం వల్ల కేసీఆర్ పదవికి ముప్పు వాటిల్లే అవకాశం ఉందని భావిస్తున్నారా...?
ఈ నెల 16న రష్యాలో జరుగనున్న బ్రిక్ సమావేశంలో ప్రధాని మన్మోహన్, పాక్ అధ్యక్షుడు జర్దారీకి షేక్ హ్యాండ్ ఇస్తారా...?
టీమ్ ఇండియా నుంచి సెహ్వాగ్ నిష్క్రమించడం వల్ల ధోనీ సేన ట్వంటీ-20 ప్రపంచకప్ గెలుచుకునే అవకాశాలు సన్నగిల్లినట్లు భావిస్తున్నారా...?
ధోనీ సేన ట్వంటీ-20 ప్రపంచకప్‌ను సాధించుకు వస్తుందంటారా...?