గ్రేటర్ ఎన్నికలలో కాంగ్రెస్- పీఆర్పీ పొత్తు వల్ల ఏ పార్టీ బాగా లబ్ధి పొందుతుందని అనుకుంటున్నారు?
గ్రేటర్ ఎన్నికల సమరం అనంతరం వైఎస్ జగన్‌కు ప్రాధాన్యమున్న పదవిని కట్టబెట్టకపోతే రాష్ట్ర కాంగ్రెస్‌లో అసమ్మతి రాగం మరింత పెరిగే అవకాశం ఉందంటూ వస్తున్న అభిప్రాయాలతో మీరు ఏకీభవిస్తారా...?
నక్సలైట్లు రాజధాని ఎక్స్‌ప్రెస్ ముట్టడి దరిమిలా రైళ్లలో ప్రయాణం సురక్షితమేనని అనుకోవచ్చా...?
వైఎస్ జగన్‌కు ఈసారి సీఎం పోస్టు ఛాన్స్ లేనట్టేనని అనుకోవచ్చా...?
కేంద్ర అధినాయత్వం ముఖ్యమంత్రి రోశయ్య స్థానంలో వైఎస్ జగన్‌ను కూర్చండబెట్టే అవకాశాలు ఉన్నాయని అనుకుంటున్నారా...?
రాష్ట్ర ముఖ్యమంత్రిగా కె. రోశయ్య ఐదేళ్ల కాలాన్ని దిగ్విజయంగా పూర్తి చేయగలరని అనుకుంటున్నారా...?
పొరుగున ఉన్న కర్నాటక కొత్తగా కట్టిన ప్రాజెక్టుల వల్లే మన రాష్ట్రాన్ని వరద ముంచెత్తిందన్న అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తారా...?
రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలో చీలిక తలెత్తే అవకాశం ఉందని భావిస్తున్నారా...?
ఛాంపియన్ ట్రోఫీ నుంచి యువరాజ్ నిష్క్రమణ భారత్ విజయావకాశాలపై ప్రభావం చూపుతుందని భావిస్తున్నారా...?
ఒకవేళ ప్రజారాజ్యం పార్టీకి అల్లు అరవింద్ రాజీనామా చేసినట్లయితే అది పార్టీకి లాభమా...? నష్టమా...?
"చైనా- భారత్ భాయి భాయి" అని చైనా అంటోంది. ఈ మాటను మనం నమ్మవచ్చా...?
వైఎస్.జగన్‌కు ముఖ్యమంత్రి పగ్గాలను కాంగ్రెస్ అధిష్టానం అప్పగిస్తుందని మీరు భావిస్తారా?
వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడైన జగన్‌కు ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టాలన్న అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తారా...?
సినీనటులు రాజకీయాలలోకి రావడంతో సినీ పరిశ్రమలో నటీనటుల మధ్య స్నేహభావం అంతరిస్తోందన్న అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తారా...?
యాషెస్ పరాభవంతో ఆస్ట్రేలియా ఆధిపత్యానికి తెరపడినట్లేనా?