తెలంగాణా ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే రాష్ట్ర విభజన జరుగుతుందని భావిస్తున్నారా...?
అదుర్స్ చిత్రం ప్రదర్శనపై తెలంగాణా జేఏసీ ప్రభావం ఉన్నదని భావిస్తున్నారా..?
ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రం రాష్ట్రాన్ని విభజించే సాహసం చేస్తుందని భావిస్తున్నారా...?
విద్యార్థులను ఆటంకవాదులుగా మారుస్తున్నారంటూ లగడపాటి చేసిన వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా...?
ఒకవేళ తెలంగాణా విభజన జరిగితే హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించే అవకాశం ఉన్నదని వాస్తున్న వాదనలతో మీరు ఏకీభవిస్తారా...?
గవర్నర్ రాజీనామా చేసినంత మాత్రాన చేసిన తప్పుకు శిక్ష సరిపోతుందా...?
కేంద్రమంత్రి పి. చిదంబరం ప్రకటన తెలంగాణాకు అనుకూలమా...? వ్యతిరేకమా...?
సమైక్యాంధ్ర దీక్షల ఫలితంగా కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటుందని మీరు భావిస్తారా...?
రాజకీయ సమస్యలతో సినిమాలను ముడిపెట్టడం సమంజసమా...?
హైదరాబాద్ తెలంగాణాకే చెందుతున్న అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తారా...?
తెలంగాణా ఏర్పాటుకు కోస్తా, రాయలసీమల్లో పెల్లుబుకుతున్న వ్యతిరేకత నేపధ్యంలో రాష్ట్ర విభజన సాధ్యమేనని భావిస్తున్నారా...?
కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణా ఏర్పాటుకు సుముఖంగా ఉన్నదని మీరు భావిస్తున్నారా...?
ప్రత్యేక తెలంగాణాకు అనుకూలంగా అసెంబ్లీలో తీర్మానం చేయడానికి కాంగ్రెస్ సిద్ధపడిన దరిమిలా ఆంధ్రప్రదేశ్ విభజన తథ్యమని భావించవచ్చా..?
ఈ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ప్రత్యేక తెలంగాణా ఏర్పాటుకు అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేస్తుందని భావిస్తున్నారా...?
తెరాస అధినేత కేసీఆర్ ఆమరణ దీక్ష ఓ స్టంట్ అని మీరు భావిస్తారా!