నిత్యావసర ధరలను అదుపు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని భావిస్తున్నారా...?
మహిళా బిల్లు ఆమోదం పొందుతుందా...? లేదా...?
రాష్ట్రాన్ని విడగొట్టమని చెపుతానంటున్న మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలను సమర్థిస్తారా...?
సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగి క్లిష్ట సమయంలో ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన కొణిజేటి రోశయ్య అవినీతి పరుడా?
రాజకీయ జేఏసీ నుంచి వైదొలగుతూ కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాన్ని మీరు సమర్థిస్తారా...?
తెలంగాణా ఏర్పాటులో కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి కలిగి ఉందని మీరు భావిస్తారా...?
కేసీఆర్‌ను విమర్శిస్తే తెలంగాణా ఆత్మగౌరవం దెబ్బతిన్నట్లేనా...? అని మందకృష్ణ
మాదిగ చేసిన వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా...?
రాష్ట్ర విభజన సమస్య కారణంగా హైదరాబాదులో పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ కంపెనీలు వెనుకంజ వేస్తున్నాయన్న వాదనతో మీరు ఏకీభవిస్తారా...?
పారిఖ్ కమిటీ సిఫార్సులను అనుసరించి గ్యాస్ ధరను రూ. 100 పెంచడం సమంజసమేనని భావిస్తున్నారా...?
చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యమని రెండేళ్ల కిందట చిదంబరం వ్యాసం రాశారనీ, కనుక ఆయనను హోం మంత్రి పదవి నుంచి తప్పించాలని తెదేపా నాయకులు చేస్తున్న డిమాండ్‌ను మీరు సమర్థిస్తారా...?
కేంద్రమంత్రి చిదంబరం ప్రకటించినట్లుగా కమిటీతో తెలంగాణా ఏర్పాటు సాధ్యమేనని అనుకోవచ్చా...?
తెలంగాణా జేఏసీ... కేసీఆర్ చేతిలో రిమోట్ కంట్రోల్ అని నాగం జనార్థన్ రెడ్డి వ్యాఖ్యానించడాన్ని మీరు సమర్థిస్తారా...?
కత్రినా- సల్మాన్ల మధ్య చెడిపోయిన స్నేహబంధం తిరిగి బలపడిందనీ, 2012లో కత్రినా కైఫ్ సల్మాన్ ఖాన్‌నే వివాహం చేసుకోబోతోందన్న వాదనతో మీరు ఏకీభవిస్తారా...?
తెలంగాణా జేఏసీలో కొందరు పేరులేని నాయకులు సైతం కాంగ్రెస్ పార్టీ నాయకులను చిన్నచూపు చూస్తున్నందువల్లే జేఏసీ నుంచి తెలంగాణా కాంగ్రెస్ వేరుపడాలనుకుంటుందన్న వ్యాఖ్యలతో మీరు ఏకీభవిస్తారా...?
తెలంగాణాలో జరుగుతున్న హింసాత్మక సంఘటనలు శాంతి భద్రతల సమస్య కాదు, సామాజిక సమస్య అని చుక్కా రామయ్య చేసిన వ్యాఖ్యలతో మీరు ఏకీభవిస్తారా...?