అయేషాతో నిఖా విషయం తెలిసి కూడా సానియా మీర్జా షోయబ్‌తో పెళ్లికి సిద్ధమవడం సరియైనదేనని మీరు భావిస్తారా...?
హైదరాబాద్‌లోని పాతబస్తీలో చోటు చేసుకున్న అల్లర్లలో రాజకీయ అదృశ్యశక్తి హస్తం ఉందని మీరు భావిస్తారా?
రాజకీయ దురుద్దేశాల కారణంగానే పాతబస్తీలో అల్లర్లు చోటుచేసుకున్నాయన్న వ్యాఖ్యలతో మీరు ఏకీభవిస్తారా...?
టాలీవుడ్ యువ హీరోల్లో నెంబర్ వన్ హీరో ఎవరనుకుంటున్నారు..?
హైదరాబాద్ ఫ్రీజోన్ కాదని ప్రభుత్వం తీర్మానం చేయడాన్ని మీరు సమర్థిస్తారా...?
హైదరాబాద్ ఫ్రీజోన్‌గానే ఉంచాలన్న లగడపాటి రాజగోపాల్ వ్యాఖ్యలతో మీరు ఏకీభవిస్తారా...?
రాష్ట్ర విభజన చేయదలిస్తే రాయలసీమను తెలంగాణాలో కలిపి ఉంచాలంటున్న జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యలు సమర్థనీయమైనవని మీరు అనుకుంటున్నారా...?
నిత్యావసర ధరలను అదుపు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని భావిస్తున్నారా...?
మహిళా బిల్లు ఆమోదం పొందుతుందా...? లేదా...?
రాష్ట్రాన్ని విడగొట్టమని చెపుతానంటున్న మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలను సమర్థిస్తారా...?
సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగి క్లిష్ట సమయంలో ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన కొణిజేటి రోశయ్య అవినీతి పరుడా?
రాజకీయ జేఏసీ నుంచి వైదొలగుతూ కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాన్ని మీరు సమర్థిస్తారా...?
తెలంగాణా ఏర్పాటులో కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి కలిగి ఉందని మీరు భావిస్తారా...?
కేసీఆర్‌ను విమర్శిస్తే తెలంగాణా ఆత్మగౌరవం దెబ్బతిన్నట్లేనా...? అని మందకృష్ణ
మాదిగ చేసిన వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా...?
రాష్ట్ర విభజన సమస్య కారణంగా హైదరాబాదులో పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ కంపెనీలు వెనుకంజ వేస్తున్నాయన్న వాదనతో మీరు ఏకీభవిస్తారా...?