ఉపఎన్నికల్లో డీఎస్ గెలిస్తే తెలంగాణా రాష్ట్రం సాధించవచ్చా...?
తెలంగాణా ఎడారి కావడానికి కాంగ్రెస్ పార్టీయే కారణమన్న తెలుగుదేశం పార్టీ వ్యాఖ్యలతో మీరు ఏకీభవిస్తారా..?
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధరలు పెంచుతూ తీసుకున్న నిర్ణయం సమర్థనీయమైనేదేనని అంటారా..?
ఉపఎన్నికల్లో ఏ పార్టీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంటుందని అనుకుంటున్నారు..?
రాష్ట్ర విభజన అనివార్యమా...?
చిరంజీవి తెలంగాణా ద్రోహి అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా...?
మహబూబాబాద్ హింసాత్మక ఘటనల వెనుక తెరాస పాత్ర ఉందన్న వైఎస్ జగన్ వ్యాఖ్యలతో మీరు ఏకీభవిస్తారా...?
నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పీఠాన్ని నందమూరి వంశానికి కాకుండా నారా లోకేష్‌కు కట్టబెట్టే యోచనలో ఉన్నారన్న వ్యాఖ్యలతో మీరు ఏకీభవిస్తారా...?
సీఎం పదవి నుంచి రోశయ్య తప్పిస్తే.. ఆయన వారసునిగా కాంగ్రెస్ హైకమాండ్ ఎవరిని ఎంపిక చేస్తుంది?
వైఎస్సార్ పథకాలు రోశయ్య సర్కార్‌కు గుదిబండలా మారాయన్న జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యలతో మీరు ఏకీభవిస్తారా...?
చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పీఠాన్ని బాలకృష్ణకు అప్పగించే అవకాశాలున్నాయని అనుకుంటున్నారా...?
ట్వంటీ-20 ప్రపంచకప్ సెమీస్‌కు టీం ఇండియా వెళుతుందని భావిస్తున్నారా...?
ఉగ్రవాది అజ్మల్ కసబ్‌కు ఉరి శిక్ష వేయాలన్న డిమాండ్‌ను మీరు సమర్థిస్తారా...?
కరేబియన్ గడ్డపై జరిగే ఐసీసీ ట్వంటీ-20 ప్రపంచ కప్ టైటిల్‌ను కింది జట్లలో ఏ టీమ్ కైవసం చేసుకుంటుంది.
ఐపీఎల్ రెండో సెమీ ఫైనల్స్‌లో ఏ జట్టు విజయం సాధిస్తుందనుకుంటున్నారు...?