Poll List 25

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గత సర్వే

శ్రీకృష్ణ కమిటీ తెలంగాణా ఏర్పాటుకు అనుకూలంగా నివేదిక ఇస్తుందని భావిస్తున్నారా..?

ఇస్తుంది
48.8%
ఇవ్వదు
45.53%
తెలియదు
5.67%

కేసీఆర్ తెరాస విధానాలతో తెలంగాణా ప్రజలు విసిగిపోయారనీ, గద్దర్ ప్రజా ఫ్రంట్‌తోనే తెలంగాణా సాధ్యమన్న వాదనలతో మీరు ఏకీభవిస్తారా...?

అవును
61.43%
కాదు
25.6%
తెలియదు
12.97%

వివాదాస్పద అయోధ్య-బాబ్రీ మసీదుపై లక్నో బెంచ్ ఇచ్చిన తీర్పుతో మీరు ఏకీభవిస్తారా...?

అవును
72.26%
కాదు
18.34%
తెలియదు
9.4%

కామన్వెల్త్ క్రీడల నిర్వహణ విషయంలో భారతదేశం పరువు మంటగలిసిందని మీరు భావిస్తారా...?

అవును
60.61%
కాదు
28.1%
తెలియదు
11.29%

వివాదాస్పద అయోధ్య భూవివాదం కేసులో కోర్టు తీర్పు ఏ వర్గానికి అనుకూలంగా ఉండవచ్చు?

హిందువులు
64.76%
ముస్లింలు
17.94%
తెలియదు
17.29%

ప్రస్తుత ముఖ్యమంత్రి రోశయ్య స్థానంలో మరొకరిని నియమించాల్సిన అవసరం ఉందన్న వాదనతో మీరు ఏకీభవిస్తారా...?

అవును
63.49%
కాదు
29.5%
చెప్పలేం
7.01%

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికోసం తాపత్రయ పడుతున్నారంటూ కొందరు నాయకులు చేస్తున్న వ్యాఖ్యలతో మీరు ఏకీభవిస్తారా..?

అవును
69.2%
కాదు
26.03%
చెప్పలేం
4.69%

గ్రూప్ 1 పరీక్ష వాయిదా వేయాలా...? వేయకూడదా..?

వాయిదా వేయాలి
23.55%
వాయిదా వేయకూడదు
64.84%
ఏమీ చెప్పలేం
11.61%

వైఎస్ వారసత్వాన్ని పంచుకుంటే అవినీతిని పంచుకున్నట్లే అంటూ తెదేపా చీఫ్ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?

అవును
54.22%
కాదు
37.52%
చెప్పలేం
8.26%

ఈ దఫా కూడా డి.శ్రీనివాస్‌కు పీసీసీ చీఫ్ పదవి దక్కుతుందని భావిస్తున్నారా...?

అవును
25.83%
కాదు
62.6%
చెప్పలేం
11.57%

కాంగ్రెస్ హైకమాండ్‌కు వ్యతిరేకంగా వైఎస్ జగన్ తిరుగు బావుటా ఎగురవేసి సెప్టెంబరు 2న కొత్త పార్టీ పెడతారన్న వాదనలతో మీరు ఏకీభవిస్తారా...?

అవును
65.49%
కాదు
24.5%
చెప్పలేం
10.01%

బాబు ద్వంద్వ వైఖరి మూలంగా తెలంగాణాలో తెలుగుదేశం పార్టీ తుడిచిపెట్టుకు పోయిందని వ్యాఖ్యానిస్తున్న తెరాస నాయకుల మాటలను మీరు సమర్థిస్తారా..?

అవును
46.28%
కాదు
46.28%
చెప్పలేం
7.45%

ఉపఎన్నికల ఫలితాలను చూసిన తర్వాత కేంద్రం తెలంగాణా ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని అనుకోవచ్చా...?

అవును
35.09%
కాదు
51.97%
చెప్పలేం
12.94%

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి వైఎస్ జగన్ మోహన్ రెడ్డే దిక్కు అని కొంతమంది కాంగ్రెస్ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా...?

అవును
47.93%
కాదు
41.71%
చెప్పలేం
10.36%

డీఎస్ గెలిస్తే తెలంగాణా రాదంటున్న కేసీఆర్ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా...?

అవును
53.3%
కాదు
34.33%
చెప్పలేం
12.37%