Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గత సర్వే

తెలంగాణా పర్యటనల్లో తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు ఫోటోను పెట్టకుండా తెలంగాణా తెదేపా నాయకులు వెళుతున్నారు. దీన్నిబట్టి చూస్తే ఆ ప్రాంతంలో బాబు ఆదరణ కోల్పోయారన్న వాదనతో మీరు ఏకీభవిస్తారా...?

అవును
52.41%
కాదు
35.69%
చెప్పలేం
11.9%

వైఎస్.జగన్‌లో సహనం నశిస్తే ముఖ్యమంత్రి రోశయ్య ప్రభుత్వాన్ని కూల్చేస్తారా?

అవును
49.15%
కాదు
44.17%
తెలియదు
6.67%

హైదరాబాద్‌‍ను ప్రత్యేక రాష్ట్రం చేయాలని మంత్రులు దానం నాగేందర్-ముఖేష్ గౌడ్‌లు చేస్తున్న డిమాండ్‌ సరైనదేనా?

అవును
50.65%
కాదు
43.15%
తెలియదు
6.2%

ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవమైన నవంబర్ 1ని విద్రోహదినంగా పాటించాలంటూ వస్తున్న డిమాండ్‌ను సమర్థిస్తారా...?

అవును
23.8%
కాదు
70.1%
చెప్పలేం
6.1%

తెలంగాణా ఏర్పాటుకు పార్లమెంటులో బిల్లు పెట్టాలంటూ ఢిల్లీలో తెలంగాణా తెదేపా నాయకులు చేసిన ధర్నా కేవలం ఉనికికోసం తప్ప రాష్ట్ర సాధనకోసం కాదన్న వాదనలతో మీరు ఏకీభవిస్తారా..?

అవును
59.62%
కాదు
27.76%
చెప్పలేం
12.62%

రాంగోపాల్ వర్మ "రక్తచరిత్ర" ఫ్యాక్షన్ భూతాన్ని తిరిగి రేపుతుందని కొంతమంది చేస్తున్న వ్యాఖ్యలతో మీరు ఏకీభవిస్తారా...?

కాదు
59.6%
అవును
32.34%
తెలియదు
8.05%

వైజాగ్ ఒన్డేలో భారత్ విజయం సాధిస్తుందా...?

అవును
58.29%
కాదు
22.11%
చెప్పలేం
19.6%

శ్రీకృష్ణ కమిటీ తెలంగాణా ఏర్పాటుకు అనుకూలంగా నివేదిక ఇస్తుందని భావిస్తున్నారా..?

ఇస్తుంది
48.8%
ఇవ్వదు
45.53%
తెలియదు
5.67%

కేసీఆర్ తెరాస విధానాలతో తెలంగాణా ప్రజలు విసిగిపోయారనీ, గద్దర్ ప్రజా ఫ్రంట్‌తోనే తెలంగాణా సాధ్యమన్న వాదనలతో మీరు ఏకీభవిస్తారా...?

అవును
61.43%
కాదు
25.6%
తెలియదు
12.97%

వివాదాస్పద అయోధ్య-బాబ్రీ మసీదుపై లక్నో బెంచ్ ఇచ్చిన తీర్పుతో మీరు ఏకీభవిస్తారా...?

అవును
72.26%
కాదు
18.34%
తెలియదు
9.4%

కామన్వెల్త్ క్రీడల నిర్వహణ విషయంలో భారతదేశం పరువు మంటగలిసిందని మీరు భావిస్తారా...?

అవును
60.61%
కాదు
28.1%
తెలియదు
11.29%

వివాదాస్పద అయోధ్య భూవివాదం కేసులో కోర్టు తీర్పు ఏ వర్గానికి అనుకూలంగా ఉండవచ్చు?

హిందువులు
64.76%
ముస్లింలు
17.94%
తెలియదు
17.29%

ప్రస్తుత ముఖ్యమంత్రి రోశయ్య స్థానంలో మరొకరిని నియమించాల్సిన అవసరం ఉందన్న వాదనతో మీరు ఏకీభవిస్తారా...?

అవును
63.49%
కాదు
29.5%
చెప్పలేం
7.01%

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికోసం తాపత్రయ పడుతున్నారంటూ కొందరు నాయకులు చేస్తున్న వ్యాఖ్యలతో మీరు ఏకీభవిస్తారా..?

అవును
69.2%
కాదు
26.03%
చెప్పలేం
4.69%

గ్రూప్ 1 పరీక్ష వాయిదా వేయాలా...? వేయకూడదా..?

వాయిదా వేయాలి
23.55%
వాయిదా వేయకూడదు
64.84%
ఏమీ చెప్పలేం
11.61%