భారత్ వర్సెస్ ఆస్ట్రేలియాలో విజయం ఎవరిని వరిస్తుందని అనుకుంటున్నారు..?
భారత్ వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్‌లో గెలుపెవరిని వరించోతుందనుకుంటున్నారు..?
తెలంగాణా వాదం పక్కదారి పట్టిందన్న మేధావుల వ్యాఖ్యలతో మీరు ఏకీభవిస్తారా...?
మిలియన్ మార్చ్‌కి ఎవరి అనుమతి అవసరం లేదన్న ప్రొ.కోదండరామ్ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన వచ్చే అవకాశం ఉందా...?
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కేసీఆర్‌ల మధ్య లోపాయికారి ఒప్పందం జరిగిపోయిందన్న వాదనతో మీరు ఏకీభవిస్తారా...?
ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించాలంటూ జేపీ చేసిన వ్యాఖ్యలతో మీరు ఏకీభవిస్తారా..?
ఏకాభిప్రాయం ద్వారానే తెలంగాణా సాధ్యం అని ప్రధాని చేసిన వ్యాఖ్యతో ఇక తెలంగాణా వచ్చే అవకాశం లేదని కొంతమంది చేస్తున్న వాదనలతో మీరు ఏకీభవిస్తారా...?
కాంగ్రెస్ పార్టీలో చేరిన చిరు జీరోగా మారిపోతారంటూ వస్తున్న వ్యాఖ్యలతో మీరు ఏకీభవిస్తారా...?
ప్రజారాజ్యం పార్టీ రాష్ట్ర మంత్రివర్గంలో చేరుతుందనుకుంటున్నారా...?
ప్రజలకు ఉపయోగపడే రచ్చబండ కార్యక్రమాన్ని అడ్డుకోవడం సమంజసమేనా...?
జగన్ వెంట కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెళ్లడం అనైతికమని సీఎం కిరణ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మీరు కూడా సమర్థిస్తారా?
హర్భజన్ సింగ్ ఆల్‌రౌండర్ అని మీరూ అనుకుంటున్నారా...?
కేంద్రమంత్రివర్గ విస్తరణలో ఆంధ్రకు అదనంగా పదవులు దక్కకపోవడం ఆత్మగౌరవానికి భంగం వాటిల్లినట్లే అవుతుందంటూ వస్తున్న వ్యాఖ్యలతో మీరు ఏకీభవిస్తారా...?
కిరణ్‌కుమార్ రెడ్డి ఇక ముఖ్యమంత్రిగా నెట్టుక రావడం కష్టమంటూ వస్తున్న వాదనలతో మీరు ఏకీభవిస్తారా...?