తెలంగాణా ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె చేస్తే వారిపై ఎస్మా చట్టం ప్రయోగించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదేనని భావిస్తున్నారా..?
తెలంగాణాపై తెలుగుదేశం పార్టీ అనుసరిస్తున్న విధానం సరియైంది కాదంటూ నాగం జనార్థన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా...?
ప్రత్యేక తెలంగాణాకు వైఎస్ జగన్ అనుకూలమా..? వ్యతిరేకమా..?
తెలంగాణా ప్రజాప్రతినిధుల రాజీనామాలతో తెలంగాణా వస్తుందని మీరు భావిస్తున్నారా..?
రాజీనామాలతోనే తెలంగాణా సాధ్యమవుతుందన్న కేసీఆర్ వాదనతో మీరు ఏకీభవిస్తారా..?
వైఎస్ జగన్ - కేసీఆర్ లోపాయికారి ఒప్పందం చేసుకున్నారన్న వాదనలతో మీరు ఏకీభవిస్తారా..?
తెలంగాణా ప్రజాప్రతినిధుల మధ్య ఐక్యత లేకపోవడమే తెలంగాణా ఏర్పాటుకు పెద్ద అడ్డంకంటూ వస్తున్న వాదనలతో మీరు ఏకీభవిస్తారా..?
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పడిపోవడం ఖాయమంటూ వస్తున్న వాదనలతో మీరు ఏకీభవిస్తారా...?
కాంగ్రెస్ ప్రభుత్వంపై అసలు అవిశ్వాస తీర్మానం పెట్టాల్సిన అవసరం ఉందని మీరు భావిస్తున్నారా...?
తెలంగాణాలో ఆయా పార్టీలు అనుసరిస్తున్న వైఖరితో తెలంగాణా సాధన సాధ్యమే అని అనుకోవచ్చా...?
రాష్ట్ర విభజన జరిగితే హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలంటూ వస్తున్న వాదనలతో మీరు ఏకీభవిస్తారా..?
కడపలో జగన్, విజయమ్మల విజయం నేపథ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమనే వాదనలతో మీరు ఏకీభవిస్తారా..?
పులివెందులలో ఎవరు విజయం సాధిస్తారు..?
సత్యసాయి 2030లో మళ్లీ జన్మిస్తాడంటూ వస్తున్న వాదనలతో మీరు ఏకీభవిస్తారా...?
భగవాన్ సత్యసాయి బాబా జీవించి ఉన్నారని మీరు భావిస్తున్నారా?