తెలంగాణ సమస్యను కాంగ్రెస్ పార్టీ 2014 వరకూ సాగదీస్తుందన్న వాదనతో మీరు ఏకీభవిస్తారా..?
సకలజనుల సమ్మెను కేసీఆర్ నిర్వీర్యం చేశారంటూ వస్తున్న విమర్శలతో మీరు ఏకీభవిస్తారా..?
ఎన్డీఏ అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రం వస్తుందా...?
తెలంగాణలోనూ సమైక్యవాదం ఉన్నదన్న వాదనతో మీరు ఏకీభవిస్తారా..?
సకలజనుల సమ్మె నుంచి పాఠశాలలను మినహాయించాలంటూ పేరేంట్స్ ఫోరమ్ చేస్తున్న డిమాండ్‌తో మీరు ఏకీభవిస్తారా...?
ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన వస్తుందా..?
ఈసారి కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తే...
తనను తాను ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రమోట్ చేసుకునేందుకే నరేంద్ర మోడీ దీక్షను చేపట్టారా..?
అవినీతిపై అద్వానీ తలపెట్టనున్న యాత్రను తాను సమర్థించబోనని చెపుతున్న అన్నా హజారే వ్యాఖ్యలతో మీరు ఏకీభవిస్తారా..?
జగన్ కాంగ్రెస్ పార్టీలో కలిసిపోతారంటూ వస్తున్న వాదనలతో మీరు ఏకీభవిస్తారా..?
గనుల తవ్వకాల్లో తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదనీ, సత్య మార్గంలో పయనించానని చెపుతున్న గాలి జనార్థన్ రెడ్డి వ్యాఖ్యలలో నిజం ఉన్నదని భావిస్తున్నారా..?
మంత్రులు ప్రకటిస్తున్న ఆస్తి వివరాలు నమ్మదగే విధంగా ఉన్నాయా..?
సకలజనుల సమ్మెతో తెలంగాణా రావడం ఖాయమే అనుకోవచ్చా..?
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆస్తులపై సీబీఐ దర్యాప్తు నిలుపుదల చేయాలంటూ జగన్ పిటిషన్ వేయడాన్ని మీరు సమర్థిస్తారా...?
జగన్ వర్గం ఎమ్మెల్యేల రాజీనామాలతో కేకేఆర్ ప్రభుత్వం ఇక కూలిపోవడం ఖాయం అంటూ వస్తున్న వాదనలతో మీరు ఏకీభవిస్తారా..?