వైఎస్సార్ అవినీతిపరుడని చెబితే కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఉపఎన్నికల్లో ప్రయోజనం చేకూరుతుందా..?!!
తెలంగాణ ఉపఎన్నికల ఫలితాల నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజనకు మొగ్గు చూపుతుందని అనుకోవచ్చా..?
ఉపఎన్నికలు జరిగిన 7 స్థానాల్లో ఆరింటిని తెరాస, ఒక స్థానాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ గెలుచుకుంటాయంటూ వచ్చిన సర్వేలు నిజమవుతాయంటారా..?
కోవూరు ఉప ఎన్నికలో ఏ పార్టీ విజయం సాధిస్తుందనుకుంటున్నారు?
తెలంగాణ ఉపఎన్నికల్లో అత్యధిక స్థానాలను ఏ పార్టీ కైవసం చేసుకుంటుంది?
అవినీతి నాయకులకైనా ప్రజలు పట్టం కట్టేందుకు సిద్ధమైపోతున్నారనే వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
ప్రజారోగ్యాన్ని కాపాడాల్సిన జూడాలు తమ డిమాండ్ల కోసం రోగుల ప్రాణాలను పణంగా పెట్టి భీష్మించుక కూచోవడాన్ని మీరు సమర్థిస్తారా..?
తెలంగాణలో తెరాస పట్టు సడలిపోతోందా..?
రాజకీయాల్లో చిరంజీవి, బాలయ్యల్లో ఎవరు పొలిటికల్ స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకుంటారనుకుంటున్నారు...?
చంద్రబాబు నాయుడు తెలంగాణ ఇచ్చేయని ఇక నుంచి తెలంగాణ ప్రాంతంలో పోరాటాలు చేస్తారని అనుకోవచ్చా...?!!
ఉపఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ స్వీప్ చేస్తుందా..?
రాష్ట్రంలో ఉప ఎన్నికలు జరిగితే వైఎస్.జగన్ వర్గ ఎమ్మెల్యేలు తిరిగి గెలుపొందుతారా?
టీడీపీ ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంతో కిరణ్ కుమార్ ప్రభుత్వం పడిపోతుందా?
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్రమంగా బలహీనపడిపోతోందా..?
జగన్ వర్గం ఎమ్మెల్యేలు తిరిగి కాంగ్రెస్ పార్టీ గూటికే వెళతారని మీరు భావిస్తున్నారా..?