Poll List 18

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గత సర్వే

ఈసారి చంద్రబాబు నాయుడు తెలంగాణ ఇచ్చేయాలని గట్టిగా చెప్పేస్తారా...?

చెప్పేస్తారు
35.96%
చెప్పరు
53.76%
చెప్పలేం
10.28%

టాలీవుడ్ నెంబర్ 1 హీరోయిన్ ఎవరనుకుంటున్నారు..?

తమన్నా
26.15%
కాజల్ అగర్వాల్
6.97%
సమంత
66.88%

స్త్రీ ఆర్థిక స్వేచ్ఛ వల్లనే విడాకులు పెరుగుతున్నాయంటూ వస్తున్న వాదనలను మీరు సమర్థిస్తారా..?

అవును
52.12%
కాదు
27.27%
చెప్పలేం
20.61%

సచిన్ టెండూల్కర్ రిటైర్ కావాలని మీరు భావిస్తున్నారా..?

అవును
45.59%
కాదు
36.76%
చెప్పలేం
17.65%

అమెరికా అధ్యక్ష ఎన్నికలు... అమెరికన్స్ సర్వే... ఒబామా 53%.. మిట్ట్ రోమ్నీ 43%... మరి మన సర్వే... ఇండియన్స్ మీ ఓటు ఎవరికి.. మీ అమూల్యమైన ఓటు.. మెరుగైన భారత్‌ ఏర్పాటుకు రూటు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అమెరికా ప్రవాస భారతీయులకు మీ ఓటుతో మద్దతు తెలుపండి.

ఒబామా
43.83%
మిట్ట్ రోమ్నీ
47.06%
ఏమీ చెప్పలేం
9.11%

తెలంగాణ డెడ్‌లైన్ల జోకర్‌గా టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ మిగిలిపోనున్నారా?

అవును.
84.35%
కాదు.
11.81%
తెలియదు.
3.84%

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎన్ని రాష్ట్రాలుగా విభజించాలా...?

సమైక్యంగానే ఉంచాలి
63.89%
2
25.74%
3
10.37%

జగన్ మోహన్ రెడ్డి తెలంగాణ వ్యతిరేకి అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా?

అవును
57.31%
కాదు
36.03%
చెప్పలేం
6.66%

2014 ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా చంద్రబాబు నాయుడే ఉంటారని బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా...?!!

సమర్థించం
45.51%
సమర్థిస్తాం
47.44%
ఏమీ చెప్పలేం
7.05%

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎలా ఉండాలని మీరు కోరుకుంటున్నారు..?

సమైక్యంగా
67.24%
2 రాష్ట్రాలుగా
22.28%
3 రాష్ట్రాలుగా
10.48%

తెదేపా అధ్యక్ష పీఠాన్ని యువ నాయకుడికి అప్పగిస్తే తెదేపా పూర్వవైభవాన్ని సంతరించుకుంటుందంటూ వస్తున్న వ్యాఖ్యలతో మీరు ఏకీభవిస్తారా...?

అవును
38.96%
కాదు
52.83%
చెప్పలేం
8.21%

ఉప ఎన్నికల అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందా...?!!

అవును
60.97%
కాదు
32.5%
చెప్పలేం
6.53%

పరకాల స్థానంలో విజయం సాధించే పార్టీ ఏది..?

భాజపా
36.77%
తెరాస
16.86%
ఇవేవీ కావు
46.37%

వచ్చే ఉప ఎన్నికల్లో ఏ పార్టీ అత్యధిక స్థానాలను గెలుచుకుంటుంది..?

తెలుగుదేశం
39.1%
కాంగ్రెస్
8.5%
వైఎస్సార్ కాంగ్రెస్
52.4%

పొలిటికల్ జేఏసి మద్దతు లేకపోతే తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణాలో బలహీనమైపోతుందా..?

అవును
75.64%
కాదు
19.23%
చెప్పలేం
5.13%